బేబీ బంప్ తో పూర్ణ క్యూట్ ఫోజులు.. తాజా పిక్స్ చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు!

మోస్ట్ టాలెంటెడ్ అంటూ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ పూర్ణ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఈ అమ్మ‌డు దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఏడ‌డుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ ముంబైలో ఘ‌నంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌లకే పూర్ణ గ‌ర్భం దాల్చింది. ఇటీవ‌ల పూర్ణ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం […]