మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ `లేహా లేహా..` విశేషంగా ఆకట్టుకోగా.. సెకెండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సెకెండ్ […]
Tag: pooja hegde
ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఓ […]
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. బుట్టబొమ్మ ఆక్సీమీటర్ గురించి ఇలా..!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే కరోనా నుండి కోలుకున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురిచేస్తుంది. ఈ తరుణంలో ఆరోగ్యంపై అందరిలో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని […]
గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..ఆనందంలో ఫ్యాన్స్!
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజబెత్ బ్యాచ్‌లర్ చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళంలో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ, హిందీలో రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సర్కస్‌లోనూ పూజా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పూజా హెగ్డే కరోనా బారిన సంగతి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె.. తాజాగా కరోనా […]
థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న ప్రభాస్ సినిమా.?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రంగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ అటు మూవీ థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతుందని వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే నటించిన రాధే చిత్రం కూడా ఈద్ పండుగ సందర్బంగా మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఆ చిత్రాన్ని […]
బన్నీకి కరోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై ప్రతాపం చూపిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ […]
కరోనా బారిన పడ్డ పూజా హెగ్డే..ఆందోళనలో ఫ్యాన్స్!
కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. అతి సూక్ష్మజీవి అయిన ఈ మహమ్మారి ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కరోనా నిండి పోయింది. ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగానే ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని..గత […]
రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!
తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు […]
కన్నీటి పర్యంతమైన ప్రముఖ నటి..!
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమెకు గుండె పగిలే వార్త ఒకటి తెలిసింది. తనకు చదువు చెప్పిన తన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్న పూజాకి బాగా ఇష్టమయిన టీచర్ […]