పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుందరి తాజాగా […]
Tag: pooja hegde
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ సంచలన వ్యాఖ్యలు?
అక్కినేని అఖిల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకోవడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మొదటి రోజే మంచి హిట్ టాక్ ను అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్ ని వేగవంతం చేసింది. ఈవెంట్ లో అఖిల్ చేసిన […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్ అభిమాని?
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు అఖిల్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్ వినిపిస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా రిలీజ్ […]
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన అఖిల్..ఈసారైనా సక్సెస్ అవుతాడా?
అఖిల్ అక్కినేని.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పటి వరకు ఈయన మూడు చిత్రాలు చేశాడు. కానీ, ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. అఖిల్ హిట్ ముఖమే చూడలేకపోయాడు. ఇక ఈయన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. నేడు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడటంతో.. పలువురు […]
పూజా హెగ్డే బర్త్‌డే..సూపర్ ట్రీట్ ఇచ్చిన `రాధేశ్యామ్` టీమ్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్` ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. అయితే నేడు పూజా హెగ్డే బర్త్‌డే. ఈ సందర్భంగా రాధేశ్యామ్ టీమ్ ఓ అదిరిపోయే […]
సినిమాల్లోకి వచ్చాక నాకవి పెరిగాయి.. పూజా హెగ్డే బోల్డ్ కామెంట్స్!
పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన అన్నీ చిత్రాలు హిట్ అవ్వడంతో.. పూజా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో నటించిన తాజా చిత్రం `మోస్ట్ […]
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?
పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]
ఇలాంటి సమయంలో సెలబ్రేషన్స్ కావాలి.. నాగ చైతన్య?
అక్కినేని అఖిల్,పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో వాసు వారితో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ ఒక సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానం ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో అదే […]