కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ రోజు రోజుకు వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ తగ్గుతోంది. ఇక్కడ అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. నియోజకవర్గంలో 56 వేల ఓటర్లు ఉన్న ముస్లింలను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఇక్కడ ఇద్దరు ముస్లిం వ్యక్తులకు రెండు కీలక పదవులు ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన నౌమాన్‌కు కార్పొరేషన్ పదవితో […]
Tag: Politics
టీడీపీ ఎమ్మెల్యేగా పోసాని..!
అవున్రాజా! డైలాగులు పేల్చడంలో దిట్ట.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాటల రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త హల్ చేస్తోంది. ఆయనకు రాజకీయాలు కొత్తకాదు. రాజకీయ డైలాగులూ కొత్తకాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆపార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి పోటీ చేశాడు. అయితే, అనూహ్యంగా అప్పటి ప్రతిపాటి పుల్లారావు గాలికి ఈయన కొట్టుకుపోయాడు. దీంతో ఆయన ఇప్పటి వరకు […]
టీడీపీకి మరో షాక్… వైసీపీ గూటికి కీలక నేత
నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు, జగన్ ఇద్దరు తమ టీంను అంతా ఇక్కడ మోహరించారు. టీడీపీ నుంచి ఆరుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేలను బాబు ఇక్కడ మోహరిస్తే జగన్ ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి రంగంలోకి దించారు. ఇక ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందే నంద్యాలలో మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే […]
ఏపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా లోకేష్..!
చంద్రబాబు ప్రభుత్వంలో కాసింత లేటుగా అరంగేట్రం చేసినప్పటికీ.. ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రేంజ్ మాత్రం ప్రస్తుతం పీక్ స్టేజ్‌కి చేరిపోయిందట! ప్రస్తుతం ఆయన ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. అయినా కూడా ప్రజలు అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను లోకేష్‌కే విన్నవిస్తున్నారట. అంతేకాదు, సచివాలయానికి వెళ్తున్న ప్రజలు పనున్నా లేకపోయినా.. లోకేష్‌ను చూడందే బయటకు రావడం లేదట. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ సెంటరాఫ్‌ది మేటర్‌గా మారిపోయాడని అంటున్నారు […]
2019 నాటికి పశ్చిమలో టీ డీపీ అడ్రస్ గల్లంతేనా?
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోటగా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మట్టికొట్టుకు పోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలను పట్టించుకునే తీరికలో తెలుగు తమ్ముళ్లు లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలతోనే కాలం గడిచిపోతోంది. మాజీ మంత్రి పీతల సుజాత కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు […]
వెంకయ్యపై కుట్ర.. వెనుక ఎన్ని చేతులో!
అవును! ఇప్పుడు దాదాపు అందరూ ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు! ఏపీ తెలంగాణల్లో అత్యంత సీనియర్ బీజేపీ నేత వెంకయ్యనాయుడు. అలాంటి నేతను ఇప్పుడు ఉన్న పళాన ఎలాంటి రాజకీయ ప్రాధన్యం లేని కేవలం రాజ్యాంగ బద్ధ పదవి అయిన ఉపరాష్ట్రపతికి పరిమితం చేయడం? రాజకీయాలపై కనీసం మాట మాత్రమైనా మాట్లాడే అవకాశం లేకుండా చేయడం? వంటి పరిణామాలు నిజంగా వెంకయ్య వెనుక ఏదో జరిగిన అనుమానాలకు తావిస్తున్నాయి. మైకు పట్టుకుంటే అనర్గళంగా మాట్లాడడమే కాదు, తనకే ప్రత్యేకమైన […]
నంద్యాలలో పొలిటికల్ హీట్ ఎలా ఉంది..!
ఇంకా ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్రకటనా రానప్పటికీ.. కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్‌లో కొనసాగుతోంది. ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాలని అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పట్టుమీద ఉన్నాయి. 2014లో ప్రజలు తమ అభ్యర్థి భూమాకే పట్టం […]
2019కు లోకేశ్ టీం రెడీ అవుతోంది..!
ఏపీలో 2109లో జరిగే ఎన్నికల్లో లోకేశ్ ముద్ర స్పష్టంగా కనపడనుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్‌ను తన వారసుడిగా రెడీ చేస్తోన్న చంద్రబాబు లోకేశ్‌ను సడెన్‌గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత ఎప్పుడైనా టీడీపీ పగ్గాలు లోకేశ్‌కు అప్పగించనున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను తన టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపుతో ప్రస్తుతం […]
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య.. ఆయన కన్నా వీళ్లకే ఆనందం!?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దేశ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన విషయం ఆయనకు ఆయన కుటుంబానికీ ఆనందాన్ని ఇచ్చేదే. అయితే, వీరికన్నా ఎక్కువగా వెంకయ్య ఏపీ నుంచి వెళ్లిపోతే బాగుండును అని అనుకునేవారే మరింత ఎక్కువగా ఆనందిస్తున్నారు. హమ్మయ్య వెంకయ్య ఇక ఏపీ జోలికి రాడు కాబట్టి హ్యాపీ అని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు ఆనందంగా పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. విషయంలోకి వెళ్తే.. ఏపీ బీజేపీని అన్ని విధాలా ముందుండి నడిపిస్తున్నారు […]