కేసిఆర్ ..ఈ ప్రశ్నకు బదులేదీ?

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. పది రోజుల క్రితం హైదరాబాద్‌, ఢిల్లీలో ఇదే చర్చ. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు వరిని కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్కులో నిరసనకు దిగారు. తరువాత ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీలో ఎవరినీ కలువకుండా తిరిగొచ్చారు. మరి ఎందుకు.. ఏమిటి అనేది ఆయనా చెప్పలేదు. ఎవరూ అడగలేదు. ఈ సమస్యపై పార్లమెంటులో కారు పార్టీ సభ్యులు రచ్చచేస్తున్నారు. కేకే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలే […]

మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు

తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ […]

తారకరాముడి లేఖ కేంద్రంలో కదలిక తెచ్చేనా?

రెండువేల కోట్ల రూపాయలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.. అయినా స్పందన లేదు.. చేనేత జౌళి శాఖను కాపాడుకోవడం మనందరి బాధ్యత.. కేంద్రం కూడా పట్టించుకోవాలని తెలంగాణ మంత్రి కే.తారక రామారావు పేర్కొంటున్నారు. కేంద్రం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణను పట్టించుకోవడం లేదని, వనరులు లేని రాష్ట్రాలకు నిధులిస్తూ మాకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై భారీ […]

రైలుకు ఎదురెల్లి ఉద్యోగి సాహ‌సం.. మంత్రి ప్ర‌శంస‌లు

మాములుగా ప్ర‌భుత్వ ఉద్యోగులు అంటేనే ప‌నిచేయ‌రు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం సాగుతుంటుంది. కానీ ఓ రైల్వే ఉద్యోగి చేసిన సాహాసం తెలిస్తే మీ అభిప్రాయాన్ని క‌చ్చితంగా మార్చుకుంటారు. ఆ ఉద్యోగిని అభినందించక మాన‌రు. సినీఫ‌క్కీలో ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి మ‌రీ బాలుడి ప్రాణాల‌ను కాపాడాడు మ‌రి. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన రైల్వే మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగిని ప్రశంసించ‌డంతో పాటు బహుమతి […]