గిల్లింతే గిల్లించుకోవాల్సిందే… తప్పదు కదా…!

మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్లను ఉద్దేశించి కౌంటర్‌ ఇస్తూ ప్రకాష్‌ రాజ్‌ పోకిరి సినిమాలో చెప్పిన డైలాగును ప్రస్తావించారు. గిల్లితే గిల్లించుకోవాల్సిందే అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో గిల్లితే తిరిగి గిల్లుతారు అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. కరెక్టే.. పేర్ని నాని చెప్పింది కరెక్టే.. గిల్లితే తిరిగి గిల్లాల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పెట్టారనే వివాదాన్ని మనస్సులో పెట్టుకుని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల […]

పేర్ని నాని రాజకీయం..వారసుడుకు పవన్ దెబ్బ.!

వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అంటే..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. మంత్రులుగా వారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు. మాజీ మంత్రులు తమ తమ స్థానాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..పార్టీకి ఏ మేర ఉపయోగపడుతున్నారు? అంటే అవేం లేవు..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే తాము ఉన్నామనే విధంగా నేతల తీరు ఉంది. అందులో కొడాలి నాని అంటే చంద్రబాబుని తిట్టడానికి, పేర్ని నాని అంటే పవన్‌ని తిట్టడానికి అన్నట్లు ఉన్నారు. వీరు నియోజకవర్గాల్లో ఏం […]

 పేర్నిని టార్గెట్ చేసిన జనసేన..టీడీపీకి సపోర్ట్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువ తిట్టే వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నాని..పవన్ కోసమే పెడతారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా తన శాఖకు సంబంధించిన వివరాలని మీడియాకు చెప్పడం కంటే…పవన్‌ని ఎక్కువ తిట్టడంపైనే పేర్ని ఫోకస్ పెట్టేవారు. ఇక పవన్ సైతం అప్పుడప్పుడు పేర్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్-పేర్నిల మధ్య రాజకీయ […]

కృష్ణాలో మాజీ మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పనిచేస్తున్న..అందుకు తగిన విధంగా కొందరు ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. పైగా వారిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి వారితో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం అనేది వైసీపీ పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇక […]

పేర్ని వర్సెస్ బాలశౌరి..బందరు వైసీపీలో రచ్చ!

ఆధిపత్య పోరులో అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది సహజంగానే ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో మాత్రం ఈ రచ్చ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ఏదొక నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నేతలకు పడటం లేదు. ఎంపీ-ఎమ్మెల్యే, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, మంత్రి-ఎమ్మెల్యే ఇలా రకరకాలుగా నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇక ఈ ఆధిపత్య పోరుకు మచిలీపట్నం(బందరు) అతీతం కాదు. […]

బాలయ్య-పవన్ ‘పోలిటికల్’ షో..వైసీపీ రెస్పాన్స్..!

ఏపీ రాజకీయాల్లో ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ దాదాపు పొత్తుకు రెడీ అయిపోయినట్లే.ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్ ఉంటుందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై వైసీపీకి కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి మేలు కలిగింది. దీంతో […]

కృష్ణాలో వెనుకబడిన వైసీపీ..బడా నేతలే.!

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో తాజాగా జగన్..వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాపులో గడపగడపకు పెద్దగా వెళ్లని ఎమ్మెల్యేలపై జగన్ కాస్త సీరియస్ అయినట్లు తెలిసింది. అందరూ ఖచ్చితంగా గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో బాగా వెనుకపడ్డారని జగన్ తేల్చి చెప్పేశారు. కృష్ణాలో 16 సీట్లు ఉంటే కేవలం ఒక సీటులోనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు..మిగిలిన 15 సీట్లలో […]

అంబటి-కొట్టు-పేర్ని..పవన్ దెబ్బతప్పదా.!

ఏపీ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్ధి నాయకులని తిట్టాలంటే వారి వర్గానికి చెందిన నేతలతోనే తిట్టించడం పరిపాటి అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎక్కువ మీడియాలో ఉంటారు. అటు పవన్‌ని తిట్టాలంటే అదే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లాంటి వారు ముందుంటారు. ఇలా ఏ వర్గం వారిని..ఆ వర్గం నేతలని తిట్టిస్తుంటారు. […]

పేర్ని వారసుడుకు షాక్..జగన్ ఫిక్స్..!

వచ్చే ఎన్నికల్లో తమ వారసులని బరిలో దింపాలని చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని..కొడుకులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నేతల వారసులు ఆల్రెడీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉంటే..వారి బాధ్యతలని తనయులు చూసుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని  వారసుడు కృష్ణమూర్తి(కిట్టు) సైతం..వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇంకా […]