ఫైనల్లీ..ఎట్టకేలకు ఆ పని చేసిన పూజా హెగ్డే.. ఇక ఆల్ హ్యాపీస్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో అల్లాడిపోతుందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా స్టార్ హీరోస్ తో జత కట్టిన పూజా రాత మారకపోవడంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. […]