మధ్యప్రదేశ్లోని మహిళా కానిస్టేబుల్ మీద జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది.మధ్యప్రదేశ్లోని నిముచ్ జిల్లాల 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ పై సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు, అతని తల్లితో సహా ఐదు మంది పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ అనురాధ బీర్ వాల్ శనివారం మాట్లాడుతూ.. ఈ నెలలో మొదటి వారంలో ఈ […]
Tag: pawan
ఈ సంవత్సరంలో.. కం బ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..?
హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఈ సంవత్సరంతో మంచి సక్సెస్ అందుకున్న హీరో గోపీచంద్.సిటీమార్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నది. గత నాలుగు సినిమాలు కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయి.గౌతమ్ నంద, పంతం, చాణిక్య, ఆక్సిజన్ వంటి సినిమాలు తీసిన గోపీచంద్..ఈ సినిమాలో అన్నీ విభిన్నమైన పాత్రలో కనిపించాయి. కానీ ఇవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక 2021 సంవత్సరం గోపీచంద్ కు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.అయితే ఈ సంవత్సరం గోపీచందే కాకుండా […]
మెగా బ్రదర్స్ కి అంజనాదేవి గోరుముద్దలు..!
ఇలాంటి దృశ్యాలు అరుదుగా చూసి ఉంటారు. మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ లో ఇలాంటి విషయాలు కంటికి కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి..ముఖ్యంగా ఇలాంటి రేర్ మూమెంట్స్ ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ దృశ్యాన్ని చూసి అభిమానులు ఎంతో పులకించి పోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బ్రదర్ నాగబాబు కలిసి ముగ్గురు ఒకే చోట కూర్చుని ఒకే పళ్ళెంలో భోజనం చేశారట. వారికి ఆసక్తికరంగా వడ్డిస్తూ , వారి తల్లి అంజనా […]
పవన్ పై మలయాళీ కుట్టి ట్వీట్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. సినిమాపై, అలాగే చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో నటుడు ప్రకాష్‌రాజ్‌ను ‘సార్’ అని సంభోదించిన అనుపమ హీరో పవన్ కల్యాణ్‌ని మాత్రం ట్విట్టర్ ఐడీకే పరిమితం చేసింది. దీంతో రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇది గమనించిన అనుపమ తను రియలైజ్ అయినట్లుగా చెబుతూ.. ఫ్యాన్స్‌కి […]
2019 క్లారిటీ: ఎన్టీఆర్+పవన్+లోకేశ్ ఒకవైపు జగన్ ఒక వైపు
2019 ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. నేడు మిత్రపక్షాలుగా ఉన్నవాళ్లు ఎన్నికల వేళ శత్రువులు అవుతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేకప్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. […]
పవన్, మహేష్ ఇలాగైతే కష్టమే బాబులు..!
ప్రస్తుతం తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ మార్కెట్‌తో పాటు కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లు పెద్ద అక్షయపాత్రగా మారిపోయాయి. ఆమాటకు వస్తే బాహుబలి సినిమాతో మన మార్కెట్ ఏకంగా ఇండియా వైజ్‌గా పాకేసి ఎల్లలు దాటేసింది. ఇక బాహుబలి లాంటి సినిమాలను పక్కన పెట్టేస్తే తెలుగు సినిమాలకు ఓవర్సీస్ పెద్ద అక్షయపాత్ర అయిపోయింది. నైజాం మార్కెట్‌కు సమానంగా అక్కడ మన సినిమాలు వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో ఓవర్సీస్ మార్కెట్‌ను మన తెలుగు వాళ్లు బాగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ […]
కాంగ్రెస్ సభకి.. పవన్, జగనా..!
గుంటూరు వేదికగా ఆదివారం కాంగ్రెస్ నిర్వహించనున్న హోదా కోసం సభకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా కన్నా ఎక్కువగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. దాదాపు 2019 ఎన్నికల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్రజల ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ స్ఠానిక నేతలు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాలని […]
పవన్‌తో కేటీఆర్ `సెల్ఫీ` … వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులు
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు చిత్రాన్ని చూసిన సందర్భంగా.. కేటీఆర్, పవన్‌తో సెల్ఫీ దిగి.. పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు సమయంలో పవన్ చేసిన ప్రసంగాల వల్ల ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్‌తో సెల్ఫీ […]
మంత్రి గంటా కొంప ముంచిన పవన్
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ మధ్య కాలం కలిసి రావట్లేదు! తాడును ముట్టుకున్నా అది పామై కరుస్తోంది! ఇప్పటికే కోర్టు కేసులు, ఆస్తుల వేలం, మంత్రి పదవికి ఎసరు ఇలాంటి వాటితో సతమతమవుతున్న ఆయనపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మెగా స్టార్ చిరుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గంటాపై పవన్ ఎందుకు మండిపడ్డాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలే సమస్యల వలయంలో చిక్కుకుని […]




