వెంకటేష్ ఫ్లాప్ మూవీ టైటిల్ తో పవన్ కళ్యాన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వస్తుందంటే చాలు.. ఆ మూవీపై భారీ అంచనాలు ఉంటాయి.. ఇక ఫ్యాన్స్ లో మాత్రం పూనకాలు మొదలైపోతాయి.. అది మామూలు సినిమా అయినా పెద్ద హైప్ వచ్చేస్తుంది. ఆ సినిమా ఎలా ఉన్నా నెగటివ్ టాక్ చెబితే మాత్రం ఆయన అభిమానులు అంగీకరించరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోరు. అలా పవన్ కెరీర్ లో ట్రైలర్ దగ్గర నుంచి పాటల వరకు విపరీతమైన […]

ప‌వ‌న్ దృష్టిలో ప్ర‌జాదార‌ణ అంటే లైకులు, కామెంట్లు, ఈల‌లు, చ‌ప్ప‌ట్లేనా ?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికీ విశ్లేష‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న పార్టీ పుంజుకుంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. చెప్పేశారు. వాస్త‌వానికి దీనిని ప్రత్యేకంగా ఆయ‌న చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధార‌ణ‌మైన సినిమా ఫాలోయింగ్‌.. యువ‌త‌లో క్రేజ్‌.. వంటివి ప‌వ‌న్ ను ప‌వ‌న్ పెట్టిన పార్టీని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే తీసుకువెళ్లాయి. దీంతో ప‌వ‌న్ ఎక్క‌డ ఎలాంటి […]

ప‌వ‌న్ పోటీ కోసం ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు… స‌ర్వేలో ఏం తేలిందంటే…!

వ‌చ్చే ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటు తో ప‌రిమిత‌మైన‌.. జ‌న‌సేన పార్టీకి ఈ ఎన్నిక‌లు మరింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న ఎటు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. కానీ, విజ‌యం మాత్రం […]

లోకేష్ కోసం ప‌వ‌న్ చేస్తోన్న పెద్ద త్యాగం…!

అవును.. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌పై చాలా మంది త‌మ మాట విని పిస్తున్నారు. ఒక‌ప్పుడు.. విశ్లేష‌కులు ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నార‌నుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంట‌నే దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ప‌రిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్య‌లు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల సీక్రెట్ ఇదే….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి వచ్చే ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్ర‌ధ‌మ లక్ష్యంగా ప‌వ‌న్‌ గట్టి కృషి చేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈయనకి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పవన్ ను చాలా […]

పవన్ లెక్కలు: వైసీపీకి 45..మరి జనసేనకు?

ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం..రాజకీయంగా ప్రత్యర్ధులపై ఫైర్ అవ్వడం..ఇదే పవన్ చేసే కార్యక్రమం. కాకపోతే ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తూ..అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల జనసేన పార్టీ పెద్దగా బలపడలేదు. అలాగే పవన్..ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి మాట్లాడటం చేయరు. తమకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరతారు, అలాగే వైసీపీని ఓడించాలని అడుగుతారు […]

పవన్ కల్యాణ్ తో ఆ హీరోకి పోలికా? హైపర్ ఆదిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం!

జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పంచ్ డైలాగులతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో జబర్థస్త్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టి తాను మొదటి వరుసలోకి వచ్చాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ETVలో ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేయడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సోలో హీరోగా కూడా […]

ఒక్కటి కాదు, అవసరమైతే 100 ముద్దులు ఇస్తానంటున్న యాంకర్… ఎవరికో తెలుసా? 

అవును, మీరు విన్నది నిజమే. ఆ యాంకర్ ఒక్కటి కాదు, అవసరమైతే 100 ముద్దులు ఇస్తానంటోంది. ఎవరికో తెలిస్తే అవాక్కవుతారు. అతనే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అవును… పవన్ కళ్యాణ్ ఎదురుగా వ‌స్తే 100 ముద్దులు పెడ‌తా అంటోంది న‌టి సురేఖా వాణి. ఆమె గురించి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెలియ‌ని వారు ఉండ‌రు. త‌ల్లిగా, చెల్లిగా, అక్క‌గా, వ‌దిన‌గా, స్నేహితురాలిగా ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ మ‌ధ్య సినిమాల్లో జోరు […]

మరొకసారి వైరల్ గా మారుతున్న అల్లు అర్జున్ .. కారణం..!!

నిన్నటి రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఆయనకు పుట్టినరోజునా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాజకీయ ప్రముఖులు సైతం జనసేన అధినేతకు స్పెషల్గా బర్తడే విషెష్ కూడా అందించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విష్ చేయడం జరిగింది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ […]