SSMB 29: సంజీవని ఘట్టానికి.. మహేష్ సినిమా మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ SSMB 29. ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక ఇప్ప‌టికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల […]

అఖండ వర్సెస్ ఓజి.. ఆ సర్వేలో విన్నర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ ప్రాజెక్టులలో బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్.. ఓజి సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ 2 మూవీ టీజర్ తాజాగా రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు ట్రోల్స్ ఎదురైనా సినిమా మంచి వ్యూస్తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అఖండ 2 […]

పవన్ మూవీ రిలీజ్ 2090లోనే.. వీరమల్లు ట్రోల్ చేసిన ఆ టికెట్ బుకింగ్ యాప్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీర‌మ‌ల్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆనందపడేలోపు.. ఆనందం కాస్త ఆవిరి అయిపోయింది. జూన్ 12న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. గ్రాఫిక్స్ పని పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏ.ఏం. రత్నం.. వీరమల్లును మరోసారి వాయిదా వేశారు. […]

వీరమల్లు ఫ్యాన్స్ కు పవన్ మరో అదిరిపోయే ట్రీట్

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అభిమానులు ఎదురుచూసిన తరణం వచ్చేసింది. బిగ్ స్క్రీన్ పై పవ‌న్‌ను చూసుకోవాలనే కోరిక అభిమానులకు త్వరలోనే తీరనుంది. మొదటి జూన్‌2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో పవన్ అభిమానులంతా ఫుల్ […]

పవన్ సినిమాకు బయ్యర్లే దొరకట్లేదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!

గత కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులంతా.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎట్టకేలకు షూటింగ్‌లు పూర్తిచేసుకుని.. జూన్ 12న రిలీజ్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సినిమా విఎఫ్ఎక్స్‌ కాకపోవడంతో.. మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాను ప్రారంభించి ఐదేళ్లు అవుతున్న క్రమంలో.. నిర్మాతకు […]

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. కానీ ప్రైమ్ కరుణిస్తేనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని.. అడ్డంకులన్నీ దాటుకొని జూన్ 12న రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో వారం రోజుల‌య‌లో పవర్ స్టార్ సినిమాతో.. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా వేరే లెవెల్ లో ఉండేది. ఈ క్రమంలోనే.. జూన్ 3న సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ సెన్సార్ కార్యక్రమాలకు కూడా పంపించారు. కరెక్ట్‌గా […]

వీరమల్లు ఇక అది లేనట్లేనా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాకింగ్ డెసిష‌న్‌..!

టాలీవుడ్ పవర్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ.. జూన్ 12న రిలీజ్ కు సిద్ధమైంది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇలాంటి నేపథ్యంలో సినిమా విషయంలో పవన్ తీసుకున్న డెసిషన్ […]

వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణం చెప్పిన నిర్మాత.. బాహుబలిని మించిన క్లైమాక్స్ అంటూ..

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై పవన్ అభిమానులే కాదు.. సాధార‌ణ‌ ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి నెలకొంది. కాగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంతో ప్రారంభమైన ఈ సినిమా.. జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ముగించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నం దీనిపై క్లారిటీ ఇచ్చారు. […]

పవన్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ పాలిటిక్స్ లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్స్ అంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 పూర్తి చేసుకున్నాడు. ఈ నేప‌ద్యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్‌కానుంది. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన […]