అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా […]