పవన్ కోసం మహేష్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు ..ఎక్కడంటే..!?

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అభిమానుల మాటలను, ఫాన్స్ తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక్కొక్కసారి అభిమానుల మధ్య మాటల యుద్ధాలు, ఆయా హీరోలకు కొత్త చిక్కులు తెస్తుంటాయి. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోలుకోవాలని పూజలు చేయడం విశేషం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. పుట్టపర్తి లో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ హనుమాన్ టెంపుల్ లో పూజలు […]

పవ‌న్‌కు క‌రోనా..వ‌‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు!

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. ఇప్ప‌టికే ఎంత‌రో సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా క‌రోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. అయితే ప‌వ‌న్‌కు క‌రోనా సోక‌డం పై టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ` ఒక కనిపించని నీచమైన పురుగు కూడా […]

పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ ఇదే..!

మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో […]

విడుద‌ల రోజే టీవీలో ప్ర‌సార‌మైన `వ‌కీల్ సాబ్‌`..ఎక్క‌డంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో […]

ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, సినీ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రేణు.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో కూడా మ‌చ్చ‌టిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం […]

`వ‌కీల్ సాబ్‌` వ‌సూళ్ల వ‌ర్షం..బిగ్ ఫీట్ అందుకున్న ప‌వ‌న్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. శ్రీ‌వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఏప్రిల్ 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. క్లాస్‌, మాస్ అనే తేడా […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]

అమెజాన్ ప్రైమ్‌లో `వ‌కీల్ సాబ్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ ద‌క్కించుకుంది. ‌ ఆడియెన్స్‌కు నచ్చేలా, ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చేలా ఉన్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రం […]

‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్‌. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌లై సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో […]