పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కు జోడీ నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ మధ్యే ఓ స్పెషల్ పోస్టర్ రూపంలో చిత్రాన్ని ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో రానా సరసన నటించే హీరోయిన్ ఎవరు..? […]
Tag: pawan kalyan
సినీ సమస్యలపై పవన్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు?
గత కొద్ది రోజులుగా ఆన్లైన్ సినిమా టికెట్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. దీనితో పార్టీలు సినిమా పరిశ్రమ సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ప్రభుత్వం సినిమా టికెట్లు పోర్టల్ ద్వారా అమ్మాలి అనే నిర్ణయానికి సినీప్రముఖుల విన్నపం మేరకు తీసుకుంటున్నాం అంటోంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దీనిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. పవన్ విమర్శలకు మంత్రులు కౌంటర్ లు ఇస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]
పావలా గాడు అంటూ పవన్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై మరొకసారి దారుణంగా కామెంట్స్ చేస్తోంది శ్రీ రెడ్డి. గత నాలుగు రోజులుగా వైసీపీతో పవన్ కళ్యాణ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇదే క్రమంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దారుణంగా కామెంట్స్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేస్తోంది. శ్రీ రెడ్డి ఇలా మాట్లాడుతూ.”ఈ పావలా గాడికి ఈసారి ఏం ప్యాకేజీ ఏందో తెలియదు గానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని అలాంటిది […]
దారుణంగా బూతులు మాట్లాడుతూ రాళ్లు విసిరారు: పోసాని వాచ్ మెన్ భార్య
సినీ నటుడు, రచయిత పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ వివాదం తగ్గడం లేదు. పోసాని కృష్ణమురళి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో పోసాని పై దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా అతని ఇంటిపై కూడా దాడి చేశారు. తాజాగా పోసాని కృష్ణ మురళి ని, ఆయన భార్యను పచ్చి బూతులు తిడుతూ పోసాని ఇంటిపై 12:00 రాళ్లతో దాడికి దిగారని పోసాని ఇంట్లో పనిచేసే వాచ్ మెన్ భార్య […]
తెరచాటునే తేల్చుకోవాలి..పవన్‌పై బాబూమోహన్ షాకింగ్ కామెంట్స్!
గత రెండు రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు, ఆన్‌లైన్ అమ్మకాల విషయంలో పవన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో.. వైఎస్ఆర్‌సీపీ నేత అయిన పోసాని పవన్‌ను టార్గెట్ చేస్తూ నానా బూతలతో వాయించేస్తున్నారు. దాంతో మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరిపై నటుడు బాబూమోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన […]
పవన్ విషయంలో మెగాహీరోలు మౌనం.. కారణం అదేనా?
`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్‌లైన్ అమ్మకాలు తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్‌పై వైఎస్ఆర్‌సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో పవన్, పోసాని మధ్య వార్ నెలకొనగా.. ఇప్పుడా వార్ మరింత ముదురుతోంది. పోసాని వరుస ప్రెస్ మీట్లు పెడుతూ హద్దులు దాటేసి మరీ పవన్‌ను విమర్శిస్తున్నాడు. […]
తూర్పుగోదావరి జిల్లాలో చిరు-పవన్‌ల పర్యటన..కారణం అదే!
రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియల్ లైఫ్‌లో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావరి జిల్లా వెళ్లబోతుండగా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్టోబర్ […]
చిరంజీవినే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు: పేర్ని నాని?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం లో సినీ నిర్మాత సమావేశం ముగిసిన తరువాత పేర్ని నానీ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. అలాగే సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు నాని. అయితే ఇప్పటికి కూడా ఈ ఆన్ లైన్ […]
నిందలు వేసినా ఎవరిని మర్చిపోను అన్ని గుర్తు పెట్టుకుంటా.. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలు అంటే నాకు ఇష్టం నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి..సినిమా పరిశ్రమ తక్కువ చేయడం లేదు.. కానీ రాజకీయాల్లోకి నచ్చి వచ్చాను నేను సినిమా హీరో నువ్వు కాదు నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి […]