హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ రానుందా?

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఎ ఎం రత్నం సమర్పణలో పాన్ ఇండియా రేంజ్ లో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ […]

నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]

నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు […]

గన్నుతో చెల‌రేగిపోయిన ప‌వ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా గ‌న్నుతో చెల‌రేగిపోయాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని […]

`భీమ్లా నాయ‌క్` నుంచి పోస్ట‌ర్ లీక్..నెట్టింట వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన `అయ్యప్పనుమ్ కోశియమ్` సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, ఐశ్వ‌ర్య రాజేష్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు లీకుల వీరులు షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్ట‌ర్‌ను […]

పవన్ కళ్యాణ్ మళ్లీ ఖుషి సెంటిమెంట్ నమ్ముకుంటున్నాడేంటి..?

పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో హిట్ కొట్టినటువంటి సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాను ఎస్.జె.సూర్య డైరెక్షన్లో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో భూమిక కూడా తన అందంతో ప్రేక్షకులను బాగా మైమరిపించేలా చేసింది. ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా క్లాస్ ఆడియెన్స్ మరింత దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమాలో […]

హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ పాత్ర ఏంటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా హరిహర వీరమల్లు సినిమా రూపొందుతోంది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే హీరోయిన్లుగా ఒకరు నిధి అగర్వాల్ మరొకరు జాక్వలైన్ ఫెర్నాండేజ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్ చీరకట్టులో సాంప్రదాయమైన చిత్రకారిణి గా కనిపిస్తుంది. ఇందులో నిధి అగర్వాల్ పాత్ర పేరు పంచమి. అయితే ఈ రోజు […]

‘పంచమి’గా అవతారమెత్తిన ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రాబిన్‌హుడ్ తరహా చిత్రంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ […]

భీమ్లా నాయక్ సరే.. హరిహర వీరమల్లు ఏమయ్యాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ మేనియాతో యావత్ టాలీవుడ్ ఊగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఇక ఈ సినిమాను మల్టీ్స్టారర్ మూవీగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తితో పవన్ ఈ సినిమా కంటే ముందే ప్రారంభించిన మరో సినిమాను జనం […]