ప‌వ‌న్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన హ‌రీష్ శంక‌ర్?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మ‌ధ్య ప‌వ‌న్ బ‌ర్త్‌డే కానుక‌గా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే […]

ప‌వ‌న్‌ను సైడ్ చేసేసిన‌ నితిన్‌..ఆ డైరెక్ట‌ర్‌తో న‌యా ప్లాన్‌..!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్న నితిన్‌.. మ‌రోవైపు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్ట‌ర్‌ను […]

పవన్ లా కాకూడదని నాని వేస్తున్న ప్లాన్..!

ఇటీవల నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్ . ఇక ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడం పై ఎప్పటికప్పుడు విమర్శలతో పాటు వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూనే వస్తున్నాడు నాని. ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని పలు సార్లు పలు చర్యలు చేపట్టినప్పటికీ, చివరికి నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాడు నాని . ఇక అందుకే టక్ జగదీష్ సినిమాను ఓటీటీ రిలీజ్ […]

మొగలయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం గా అంత ఇచ్చాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సహాయానికి పెట్టింది పేరు.ఇక ఈయన గొప్ప మనసును చాటుకున్నారు ఇప్పుడు.అది ఎలా అంటే భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన మొగులయ్య కు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యాడట పవన్ కళ్యాణ్. కిన్నెర కళాకారుడైన మొగులయ్య..భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత ఈయన పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఈయన ఆర్థిక కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఈయనకు రెండు లక్షల రూపాయల చెక్కు […]

సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయేది అలాంటి సినిమానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి […]

పవన్ కళ్యాణ్ తో ఢీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా కెరీర్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా స్పీడ్ మీద ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలాగే సాగర్ చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలకు దీని సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హరీష్ […]

పవన్ ట్వీట్ గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన?

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పని తీరును ప్రశంసిస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగులో చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను అభినందిస్తూ ఇటీవల […]

ప‌వ‌న్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్ట‌బొమ్మ‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ […]

ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న‌ ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. ఆ […]