రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియల్ లైఫ్‌లో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావరి జిల్లా వెళ్లబోతుండగా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్టోబర్ […]
Tag: pawan kalyan
చిరంజీవినే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు: పేర్ని నాని?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం లో సినీ నిర్మాత సమావేశం ముగిసిన తరువాత పేర్ని నానీ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. అలాగే సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు నాని. అయితే ఇప్పటికి కూడా ఈ ఆన్ లైన్ […]
నిందలు వేసినా ఎవరిని మర్చిపోను అన్ని గుర్తు పెట్టుకుంటా.. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలు అంటే నాకు ఇష్టం నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి..సినిమా పరిశ్రమ తక్కువ చేయడం లేదు.. కానీ రాజకీయాల్లోకి నచ్చి వచ్చాను నేను సినిమా హీరో నువ్వు కాదు నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి […]
నాగ్ తెలివికి నెటిజన్లు ప్రశంసలు..షాక్‌లో పవన్..?!
`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై పవర్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, పోసానిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంతో సినీ ప్రముఖులు ఎవరూ నేరుగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు. ఎవరికి అనుకూలంగా మాట్లాడితే.. ఆ తరువాత పరిణామాలు ఎలా […]
పవన్ కళ్యాణ్ మాటలు నేను ఏకీభవించను.. మంచు విష్ణు?
మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు అతని ఫ్యామిలీ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీ తో ఫిలింఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మా ఎన్నికలలో మా ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్లు […]
పోసానికి పవన్ స్ట్రోంగ్ కౌంటర్..కుక్కలతో పోల్చుతూ ట్వీట్!?
`రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్‌ను వైఎస్ఆర్‌సీపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. పవన్ రెమ్యూనరేషన్‌పై, ఆయన అభ్యంతరకరంగా భాషపై విమర్శలు […]
పవన్ కళ్యాణ్..ఆ హీరోయిన్ కి కడుపు ఎవరు చేశారో చెప్పు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్న రిపబ్లిక్డే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం చేత.. ఆ మాటలు పెను దుమారం గా మారుతున్నాయి. ఇక ఆయనపై ఇండస్ట్రీలోని కొంతమంది సపోర్టు లేకపోవడంతో ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడు. కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు నటుడు పోసాని కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ మీరు రెండు నియోజకవర్గాలలో నిలబడ్డారు.. ఆ రెండు నియోజకవర్గాల్లో మీరే స్వయంగా […]
హమ్మయ్య..చైతు-సామ్‌లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన పవన్..?!
గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్‌లో ఒకరైన చైతు-సామ్‌లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్‌లకు బిగ్ […]
పవన్ కళ్యాణ్ సినిమాకు చిక్కులు తప్పవా..?
రిపబ్లిక్ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైసిపి మంత్రుల నుంచి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతకు సైతం కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నానని చెప్పినట్లు సమాచారం. కానీ కొంతమంది టాలీవుడ్ హీరోలు నుంచి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ లభిస్తోంది.తన ప్రసంగంలో టాలీవుడ్ హీరోలు కొంతమంది పేరును ప్రసంగించడం కూడా జరిగింది. కానీ హీరో నాని తప్ప మిగతా హీరోలు […]