కొత్త డేట్‌కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్‌`..ఇక ప‌వ‌న్‌, మ‌హేష్ సేఫే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్‌, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా న‌టించారు. అయితే క‌రోనా కార‌ణంగా ప‌లు సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాంతో సంక్రాంతి బ‌రిలో ఉన్న ప‌వ‌న్ […]

త‌గ్గేదే లే అంటున్న ప‌వ‌న్‌..మ‌హేష్‌కు దెబ్బ ప‌డ‌నుందా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ అధికారికంగా ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ఇంత‌లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` జ‌న‌వ‌రి 7కు విడుద‌ల అయ్యేందుకు ఫిక్స్ […]

`ఆర్ఆర్ఆర్‌` దెబ్బ‌కు త‌గ్గేది ప‌వ‌నా..? లేక‌ మ‌హేషా..?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎప్పుడెప్పుడు విడ‌ద‌ల అవుతుంద‌ని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుండ‌గా.. మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇందుకు కార‌ణం సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ బాబు సర్కారువారి పాట, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయక్, ప్ర‌భాస్‌ రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌ట‌మే. అయితే ఈ మూడు చిత్రాల్లో పాన్ ఇండియా చిత్ర‌మైన రాధేశ్యామ్ […]

`భీమ్లా నాయ‌క్‌`కు బిగ్‌ షాకిచ్చిన హీరోయిన్‌..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీ నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ రూపంలో చిత్రాన్ని ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దాంతో రానా స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు..? […]

సినీ సమస్యలపై పవన్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు?

గత కొద్ది రోజులుగా ఆన్లైన్ సినిమా టికెట్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. దీనితో పార్టీలు సినిమా పరిశ్రమ సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ప్రభుత్వం సినిమా టికెట్లు పోర్టల్ ద్వారా అమ్మాలి అనే నిర్ణయానికి సినీప్రముఖుల విన్నపం మేరకు తీసుకుంటున్నాం అంటోంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దీనిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. పవన్ విమర్శలకు మంత్రులు కౌంటర్ లు ఇస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]

పావలా గాడు అంటూ పవన్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై మరొకసారి దారుణంగా కామెంట్స్ చేస్తోంది శ్రీ రెడ్డి. గత నాలుగు రోజులుగా వైసీపీతో పవన్ కళ్యాణ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇదే క్రమంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దారుణంగా కామెంట్స్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేస్తోంది. శ్రీ రెడ్డి ఇలా మాట్లాడుతూ.”ఈ పావలా గాడికి ఈసారి ఏం ప్యాకేజీ ఏందో తెలియదు గానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని అలాంటిది […]

దారుణంగా బూతులు మాట్లాడుతూ రాళ్లు విసిరారు: పోసాని వాచ్ మెన్ భార్య

సినీ నటుడు, రచయిత పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ వివాదం తగ్గడం లేదు. పోసాని కృష్ణమురళి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో పోసాని పై దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా అతని ఇంటిపై కూడా దాడి చేశారు. తాజాగా పోసాని కృష్ణ మురళి ని, ఆయన భార్యను పచ్చి బూతులు తిడుతూ పోసాని ఇంటిపై 12:00 రాళ్లతో దాడికి దిగారని పోసాని ఇంట్లో పనిచేసే వాచ్ మెన్ భార్య […]

తెర‌చాటునే తేల్చుకోవాలి..ప‌వ‌న్‌పై బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్‌!

గ‌త రెండు రోజులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సినీ న‌టుడు పోసాని కృష్ణమురళి మ‌ధ్య వార్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. టికెట్ల రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాల విష‌యంలో ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో.. వైఎస్ఆర్‌సీపీ నేత అయిన పోసాని ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ నానా బూత‌ల‌తో వాయించేస్తున్నారు. దాంతో మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్ద‌రిపై న‌టుడు బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న […]

ప‌వ‌న్ విష‌యంలో మెగాహీరోలు మౌనం.. కార‌ణం అదేనా?

`రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాలు త‌దిత‌ర విష‌యాల్లో ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌పై వైఎస్ఆర్‌సీపీ నేత‌, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో ప‌వ‌న్‌, పోసాని మ‌ధ్య వార్ నెల‌కొన‌గా.. ఇప్పుడా వార్ మ‌రింత ముదురుతోంది. పోసాని వ‌రుస ప్రెస్ మీట్లు పెడుతూ హ‌ద్దులు దాటేసి మ‌రీ ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నాడు. […]