పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్.. ఆ డైరెక్టర్ తో మూవీ క్యాన్సిల్..!

టాలీవుడ్ పవ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంక‌ర్ డైరెక్షనఖ‌లె రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి తో చేయబోతున్నాడు అంటూ టాక్ గ‌త కొంత కాలంగా తెగ వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో ఫ్యాన్స్ కు కొద్దిగా […]