ఇక ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలోనే ఎంతో హట్ టాపిక్‌గా మరిన పేరు పవిత్ర తోకేష్.. సినిమాల కన్నా తన వ్యక్తిగత విషయలతోనే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూంది. గత కొన్ని దశాబ్దాలుగా పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ భామ .. ముచ్చటగా మూడో పెళ్లితో .. టాలీవుడ్ ఆడియెన్స్ లో అటెన్షన్ రేకెత్తించింది ..అంతగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న పవిత్ర లోకేష్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]