డిజాస్టర్ హీరోయిన్‌తో ప‌వ‌న్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకుని ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల‌ను పట్టాలెక్కించేశాడు. ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్‌, ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్‌, త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాల‌ను వ‌రుస‌పెట్టి చేయ‌నున్నాడు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్ ఈ సినిమాల‌న్ని కంప్లీట్ చేసి ఎన్నిక‌ల‌కు రెడీ కానున్నాడు. ప‌వ‌న్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చ‌ట్ల‌కు కొద‌వుండ‌దు. ఇప్పుడు ఏకంగా […]

కామ్రేడ్ల‌తో జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం..!

పొలిటిక‌ల్ పార్టీల‌న్నాక పొత్తులు, ఎత్తులు త‌ప్ప‌వు! ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి 2019 ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న పాల‌న‌కు మార్క్‌గా 2019 ఎన్నిక‌ల‌ను భావిస్తున్నారు. ఇక‌, విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్ ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు. ఇక‌, 2014లో పురుడు పోసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న పార్టీ జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని(పైకి చెప్ప‌క‌పోయినా?) య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు […]

మ‌హేష్ స‌ల‌హాను ప‌క్క‌న పెట్టిన ప‌వ‌న్‌

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ హీరోల మార్కెట్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. ఈ ఇద్ద‌రు టాప్ హీరోల‌లో మ‌హేష్ త‌న దృష్టంతా ప్ర‌స్తుతం సినిమాల‌పైనే కేంద్రీక‌రించి దూసుకువెళుతుంటే…ప‌వ‌న్ మాత్రం ఇటు వ‌రుస‌పెట్టి సినిమాలు చేయ‌డంతో పాటు జ‌న‌సేన ద్వారా రాజ‌కీయంగా కూడా యాక్టివ్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా ప‌వ‌న్‌కు మ‌హేష్ ఓ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. కొత్త ద‌ర్శ‌కుల జోలికి వెళ్ల‌కుండా టాప్ ద‌ర్శ‌కుల‌తోనే […]

ప‌వ‌న్ కొత్త ఫ్రెండ్ షిఫ్‌

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో ఫ్రెండ్ షిప్ చేస్తారో? ఎప్పుడు ఎవ‌రితో తెగ‌తెంపులు చేసుకుంటారో?  చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావర‌ణ‌మే జ‌న‌సేన, సీపీఐల మ‌ధ్య సాగుతోంద‌ని స‌మాచారం. తొలి నుంచి ఏదో ఒక పార్టీతో అంట‌కాగ‌డం త‌ప్ప సొంతంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తాలేని క‌మ్యూనిస్టులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు క‌లిసివ‌చ్చే నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వారికి జ‌న‌సేనాని కొండంత అండ‌గా క‌నిపించాడ‌ట‌. వాస్త‌వానికి టీడీపీతో జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్నా.. […]

ప‌వ‌న్‌పై చంద్ర‌బాబు మైండ్ గేమ్ స్టార్ట్‌

ఏదైనా కుక్క‌ని చంపించాలంటే.. దానికి పిచ్చికుక్క అని ముద్ర‌వేస్తే స‌రిపోతుంది.. జ‌నాలే దానిని చంపేస్తారు! అని ఓ మాట ప్ర‌చారంలో ఉంది. ఇప్పుడు ఈ మాట ఎందుకంటే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. జ‌న‌సేనాని విష‌యంలో డిటో ఈ ఫార్ములానే వాడుకుంటున్నారు. త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతూ.. 2014లో పార్టీ పెట్టినా మౌనంగా ఉండి.. అధ్య‌య‌నం-ప్ర‌శ్నించ‌డం-పోరాటం స్టైల్‌ను ఎంచుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌కి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీనికి రాజ‌ధాని రైతులు, విద్యార్థులు, భీమ‌వ‌రం ఆక్వా బాధిత రైతు కుటుంబాలు, ఏపీ […]

జ‌న‌సేన ఓట్లు ఎవ‌రికి..!

ఏపీలో త్వ‌ర‌లోనే రానున్న జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. తిరుప‌తి – కాకినాడ‌- విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు మొత్తం 11 చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అదేస‌మ‌యంలో విప‌క్ష వైకాపా కూడా అమీతుమీ తేల్చుకోవాల‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయాలను చ‌ర్చించుకుంటే.. ఏపీలో […]

చాప‌కింద నీరులా ప‌వ‌న్ పోరాటం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని తుందుర్రు త‌దిత‌ర గ్రామాల్లో భారీస్థాయ‌లో నిర్మిస్తున్న ఆక్వా ప‌రిశ్ర‌మ‌పై అక్క‌డి రైతులు, రైతు కుటుంబాల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న పోరాటాన్ని మ‌రింత విస్తృతం చేస్తున్నారా? ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు, ఆర్భాటం లేకుండానే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై బాధితుల ప‌క్షాన పోరాటం చేసేందుకు రెడీ అయ్యారా? ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున కార్యాచ‌ర‌ణ కూడా న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఆక్వా ప‌రిశ్ర‌మ ప్రాంత బాధితుల‌తో […]

ప‌వ‌న్ ముందుకు మీడియా పంచాయితీ

ఇప్పుడు ఏపీలో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రివ్వున వెళ్లి.. జ‌న‌సేనాని గుమ్మం ముందు వాలిపోతున్నారు! మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించు మ‌హాప్ర‌భో అంటూ జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌కి త‌మ‌గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను పెడుతున్న క‌ష్టాల‌ను కూడా ఎక‌ర‌వు పెడుతున్నారు. 2014లో జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్‌కి జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ఉంది. అప్ప‌టి ఎన్న‌క‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన ప‌వ‌న్ త‌ర్వాత దూరంగా ఉన్నారు. అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూముల […]

ప‌వ‌న్ చెంత‌కు మాజీ మంత్రి..!

మాజీ మంత్రి, దివంగ‌త వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తుడైన అనుచ‌ర‌డుగా మెలిగిన ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో గ‌ట్టి ప‌ట్టున్న నేత కొణ‌తాల రామ‌కృష్ణ‌కు పొలిటిక‌ల్ డ‌యాస్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ట‌! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో ఉండ‌లేక‌… జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపాలోకి వ‌చ్చేశారు కొణ‌తాల‌. అయితే.. పార్టీలో అధ్య‌క్షుడి వైఖ‌రితో విసుగెత్తిన ఆయ‌న ఓ ఫైన్‌డే వైకాపాకి హ్యాండిచ్చేశారు. అయితే, అప్ప‌టి నుంచి ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌కుండా త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే, మొన్నామ‌ధ్య  అంతా సెటిల్ అయిపోయింది. […]