ప్రభాస్ ‘ కల్కి ‘ కోసం రంగంలోకి సూప‌ర్ స్టార్.. నాగ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తాను నటించిన సినిమాలకు రూ.300 కోట్ల వరకు గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొడుతున్న ప్రభాస్.. చివరిగా నటించిన సలార్ తో భారీ హీట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ రేంజ్‌లో హిట్ అందుకుని దాదాపు 6ఏళ్ళు అవుతుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మరో పాన్ ఇండియన్ మూవీ కల్కి […]

వాట్.. బన్నీ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట. శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ […]

పవర్ స్టార్ కు భారీ షాక్ ఇచ్చిన బన్నీ, ప్రభాస్ అభిమానులు.. ఏం చేశారంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో యాక్టివ్‌గా పాలిటిక్స్ లో కొనసాగుతున్న పవన్.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయనున్నాడు. అతి తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ నెగెటివిటీ వస్తోంది. అందులోనూ ఈ 21 స్థానాల్లో కొన్ని స్థానాలకు అసలు జనసేనకు పెద్దగా బలం కూడా లేని […]

ఇది సిగ్గుపడాల్సిన టైం.. ఏకంగా కేంద్రమంత్రికి ట్యాగ్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నిఖిల్..

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నాడు. ఇటీవల కాలంలో నిఖిల్ ఎంచుకున్న కథలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇక నిఖిల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన స్టార్ స్టేటస్ ను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో అహర్నిశ‌లు శ్రమిస్తున్నాడు. కాగా తాజాగా నిఖిల్ దేశం మొత్తం […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. సలార్ 2లో సూపర్ ట్విస్ట్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కాదు. రీసెంట్ గా స‌లార్‌ సినిమాతో రూ.800 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస‌ సినిమాలను రూపొందిస్తూ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్‌, కల్కి సినిమాల్లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చి.. మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ […]

ప్ర‌భాస్‌కు ఇంత కోప‌మా… త‌ట్టుకోగ‌ల‌మా…!

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులాటి ద‌క్కించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తో తన ప‌వ‌ర్‌ ఏంటో ఆడియోస్ కు పరిచయం చేసిన ఈ డైనమిక్ డైరెక్టర్.. యానిమల్ మూవీ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇప్పటివరకు రణ్‌బీర్‌ కపూర్‌లో ఎప్పుడు చూడని యాంగిల్‌ని యానిమల్ ద్వారా సందీప్ రెడ్డి ప్రజెంట్ చేశాడు. కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సినిమా […]

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు థియేటర్స్ లో ఆడిన ప్రభాస్ సినిమా ఇదే..

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఇక ప్ర‌స్తుతం ప్రతి వారం థియేటర్స్ కి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా నెల రోజుల కంటే ఎక్కువగా ఆడడం లేదు. ఒకవేళ టాక్ అటు ఇటుగా ఉంటే వారానికి ఎత్తేస్తున్నారు. అలాంటిది గతంలో ప్రభాస్ హీరోగా […]