సినీ ఇండస్ట్రీలో ఒక్క చిన్న అవకాశం దొరికితే చాలు నటనలో సత్తా చాటుకుని స్టార్ హీరోస్గా మారిపోదామని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెండి తెరపై బీభత్సం సృష్టిస్తారు. కాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా బ్యాగ్రౌండ్ ఉండాలని అప్పుడే రాణించగలుగుతామని భావించేవారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కేవలం టాలెంట్ తో తమ సత్తా చాటి స్టార్ హీరోలుగా హీరోయిన్గా ఎదిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. […]
Tag: pan indian hero
రెబల్ స్టార్ నటించిన సినిమాల్లో వాళ్ళ అమ్మకు బాగా నచ్చిన సినిమా ఇదే..?!
టాలీవుడ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సలార్ 2 , రాజాసాబ్, కల్కి 2898 ఏడి ఇలా వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇంత స్టార్ హీరో అయిన తన తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి […]
సలార్ ప్రపంచంలో తారక్.. ఫ్యాన్స్ లో మరింత హైట్ పెంచేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ..?!
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఆరెంజ్ లో సక్సెస్ అందుకున్న ప్రభాస్ సినిమా సలార్. ప్రభాస్ నుంచి చివరిగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో.. విజయ్ తిరంగదూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.270 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.715 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి తెలుగు […]
పాన్ ఇండియా హీరో కాకముందే ప్రభాస్ ఓ బాలీవుడ్ మూవీలో నటించాడా.. ఆ మూవీ ఏంటంటే..?!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకుని బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ దక్కింది. అయితే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారక ముందే బాలీవుడ్ సినిమాలో నటించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంతకీ ప్రభాస్ నటించిన ఆ బాలీవుడ్ సినిమా ఏంటో.. అందులో ప్రభాస్ రోల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాహుబలి కంటే […]
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నబ్బా నటాషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇలాంటి నేపథ్యంలో నభా నటాషా ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఆ సినిమా ఏదో ఓ సారి తెలుసుకుందాం. […]
ఆ స్టార్ డైరెక్టర్ అంటే ప్రభాస్ కు అంత ఇష్టమా.. ఎందుకంత స్పెషల్ అంటే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిరి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సలార్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం కల్కి 2898ఏడి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టిస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో భారీ తారాగణం అంతా నటించడంతో ప్రమోషన్స్ వేరే లెవెల్లో సాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ అందరికి […]
ప్రభాస్ ‘ సలార్ ‘ ప్రమోషన్స్ కి నో చెప్పడానికి వెనుక ఉన్న షాకింగ్ రీజన్ అదేనా..?!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకటుకోలేదు. […]