`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫ‌ర్‌..త‌గ్గేదే లే అంటున్న య‌ష్‌!

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]

చేతులెత్తేసిన నాని.. బోరుమంటున్నారుగా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నాని, త్వరలోనే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు తక్కువ వ్యవధి సమయంలోనే రిలీజ్ కానుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా థియేటర్లు మూతపడటంతో వెండితెరపై నాని బొమ్మ చూసి చాలా రోజులైందని వారు ఫీలవుతున్నారు. కానీ […]

ఓటీటీలో పరుగులు పెడుతున్న భారీ బడ్జెట్ చిత్రాలు..

కరోనా సమయంలో చాలామంది నిర్మాతలు తమ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులకు వినోదం అంతా ఓటీటీలోనే సాగిపోతోంది. అందుకే చాలామంది భవిష్యత్తులో కూడా ఎంటర్టైన్మెంట్ కి ఓటీటీ పెద్ద ప్లాట్ఫాం గా మారబోతుంది అన్న కారణంతోనే , నిర్మాతలు కూడా ఓటీటీలో సినిమాలను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సారి ఓటీటీ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు […]

ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు […]

నాని బాట‌లోనే న‌డ‌వ‌బోతున్న‌ ప్ర‌ముఖ హీరోలు..?!

క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ మ‌ధ్యే థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెన‌క‌డుగు వేస్తున్నారు. ప్ర‌భుత్వాలు విధించిన సవాలక్ష నిబంధన‌ల మ‌ధ్య సినిమా విడుద‌లైనా.. ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. థియేట‌ర్‌లో తమ సినిమా చూపించాలని హీరోల‌కు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా […]

అవకాశం కొట్టేసిన నాని.. సక్సెస్ అవుతాడా..?

కరోనా వచ్చిన తర్వాత చాలావరకు సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా 50శాతం భర్తీ తో థియేటర్లను తెరుచుకోవచ్చని థియేటర్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సినిమాలు చాలా వరకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా ఎంతోమంది సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నాని […]

ప్ర‌ముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుద‌ల ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మేక‌ర్స్ ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, ప్ర‌స్తుతం థియేట‌ర్లు ఓపెన్ అయినా.. […]

అదిరిపోయిన‌ మ‌మ్ముటి `వ‌న్` ట్రైల‌ర్‌!

మల‌యళ సూప‌ర్‌ స్టార్ మమ్ముట్టి న‌టించిన తాజా చిత్రం `వ‌న్‌`. సంతోష్ విశ్వాన్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌మ్ముట్టి సీఎంగా క‌నిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డ‌బ్ చేసి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుద‌ల […]