దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా జనవరి 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్‌లతో కలిసి జోరు జోరుగా ప్రచార కార్యక్రమాలను […]
Tag: omicron
భారత్‌లో ఒమిక్రాన్ కలకలం..రాష్ట్రాలవారీగా కేసుల లెక్కలు ఇవే!
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో రోజురోజుకు చాప కింద నీరులా విస్తరిస్తూ తీవ్ర కలకలం రేపుతోంది. మొట్ట మొదట సౌతాఫ్రికాలో బయట పడిన ఈ కొత్త వేరియంట్.. అనతి కాలంలో అనేక దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వ్యాపించిన దేశాలు సంఖ్య వందకు చేరువలో ఉంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. రాష్ట్రాలవారీగా కేసుల లెక్కలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర, ఢిల్లీ 54 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. 20 […]
ఒమిక్రాన్ కలకలం.. రాత్రిళ్లు తీవ్రమైన చెమటలా..? అయితే జర జాగ్రత్త!
కరోనా కొత్త వేరియెంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచదేశాలనూ తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియెంట్.. ఇప్పటికే ముప్పై నుంచి నలబై దేశాలకు పాకేసింది. భారత్‌లోనూ ఈ మహమ్మారి అడుగు పెట్టగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వేరియెంట్ తీవ్రత, వ్యాప్తి రేటు, లక్షణాలకు సంబంధించి వివిధ వాదనలు వినిపిస్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ […]
షాక్.. మూడేళ్ళ చిన్నారికి ఒమిక్రాన్..!
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇండియాను వణికిస్తోంది. రెండు వారాల కిందట కనీసం దేశంలో ఒక్క కేసు కూడా లేకపోగా.. స్వల్ప వ్యవధిలోనే దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్ లో మాత్రం కొంత మేర చూపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది.అనే విషయమై అంతుబట్టడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మూడున్నర సంవత్సరాల వయస్సు […]
ఒమిక్రాన్ భయం వద్దు : 38 దేశాల్లోనూ ఒక్క మరణమూ లేదు..!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనాలో కొత్త రకం వేరియంట్ అయిన ఒమిక్రాన్ వణికిస్తోంది. మొదట ఈ రకమైన వైరస్ నవంబర్ 24వ తేదీన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఈ రకం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తరువాత ఈ దేశంనుంచి బొట్స్వనా, నమీబియా దేశాలకు.. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన […]