జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో కొమరం భీముడు గా ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టలేదు. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను ఈ వచ్చే నెల ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని […]
Tag: NTR
ఎన్టీఆర్ డ్రెస్ క్యాప్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!
సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలైనా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఉపయోగించే లగ్జరీ గ్యాడ్జెట్స్, మొబైల్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ సందర్భంలోనే గతంలోనూ పలుసార్లు ఎన్టీఆర్ టీ షర్ట్, స్పెట్ షర్ట్, షూస్, మాస్క్ ఇలా ఎన్టీఆర్ ధరించే వస్తువుల ధరల గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా […]
ఆ సూపర్ హీరోల పాత్రలలో నటిస్తామంటున్న రామ్ చరణ్-ఎన్టీఆర్..!
తెలుగు సినిమా చరిత్రలోనే ఈరోజు ఎవరో ఊహించని అద్భుతమైన ఘనత సాధించిన రోజు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్ళాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. వీటితోపాటు అంతర్జాతీయ సినిమా ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో బహుమతులను కూడా […]
చిరు వాల్తేరు వీరయ్య కథతో వస్తున్న ఎన్టీఆర్.. రిస్క్ చేస్తాడా..?
జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్‌తో అదరగొడుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలుకు కమిట్ అవుతూ తన అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే […]
ఎన్టీఆర్ కు ఆ బ్లాక్ టీషర్ట్ ఎంతో స్పెషల్.. దాని రేటు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అభిమానులకు మాత్రం ఆ ఫోటోలు ఫుల్ జోష్ ఇస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడిందిది. ఈ బుల్లి నందమూరి హీరోల ఫ్యాన్స్ క్లబ్ లో ఈ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. […]
ఎన్టీఆర్ సినిమాలో అందుకే నటించలేదు R. నారాయణమూర్తి..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రం అటు పూరి కెరియర్ను ,ఎన్టీఆర్ కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. పూరి మార్క్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాకు విజయాన్ని అందించాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మరొక కీలకమైన పాత్రలో నటించారు నటుడు పోసాని కృష్ణ మురళి. ఇందులో […]
అమెరికాలో ఎన్టీఆర్ భజన చేస్తున్న జక్కన్న… వీడియో వైరల్..!
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా కొమరం భీముడు సాంగ్ […]
ఆ ఒక్క కారణంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టిన రష్మిక… కళ్లు నెత్తికెక్కడం అంటే ఇదే..!
టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక తాజాగా గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్ అందుకుని సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా […]
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.. కాక రేపుతున్న లక్ష్మీపార్వతి కామెంట్స్
ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తక్కువ సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వంపై కొందరు సందేహాలను లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన తర్వాత పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్‌కు లేదని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష […]









