మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు […]
Tag: NTR
ఆ ఒక్క తప్పు వల్ల చేజేతులా ఆస్కార్ వదులుకున్న ఇండియా..!
ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తన ఉనికి చాటుకుంటుందని ఎక్కువ మంది అంచనా వేశారు. కాకపోతే పలు విభాగాల్లో ఎంపిక అవుతుందని ఆశిస్తే.. ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు మాత్రమే నామినేషన్ దక్కింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ కు నిరాశ తప్పలేదు. ‘నాటు నాటు’ పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ […]
ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిలవడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్‌ఆర్ సినిమాను ఆస్కార్ కి పంపించక పోవడంతో రాజమౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]
నందమూరి హీరోలకు మరో హిట్ పక్క.. భారీ ధర పలికిన అమిగోస్..!
నందమూరి హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ హీరోల నుంచి ఏ సినిమా వచ్చినా అది సూపర్ హిట్ గానే నిలుస్తుంది. ముందుగా ఈ కుటుంబం నుంచి బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపర మొదలుపెట్టాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ దండయాత్రను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో వచ్చి తన కెరీర్ లోనే […]
అందరి చర్చ కొమరం భీమ్ గురించే.. మరికొద్ది నిమిషాల్లో అనౌన్స్మెంట్..!
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ల పై ఇండియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం త్రిబుల్ ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అరుదైన రికార్డులను దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డు వైపు దూసుకుపోతుంది. దీనితోపాటు త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పేరు కూడా ఆస్కార్ కు […]
కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా.. ఈసారి బాక్సాఫీస్ కు దబిడి దిబిడే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించబోయే తాజా చిత్రం NTR30 ఈ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివ తో చేయబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని చిత్ర యూనిట్ న్యూ ఇయర్ కానుకగా ఆప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాని కూడా ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు […]
మెగా వర్సెస్ నందమూరి పై చరణ్ హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తొలిసారిగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ రథం పట్టారు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ […]
ఎన్టీఆర్ మిస్ చేసుకున్న మెగాస్టార్ హిట్ మూవీ.. అదేంటో తెలుసా?
సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం అనుకున్న సినిమాను మరో హీరో చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎదురయింది. ఓ రీమేక్ మూవీని ఎన్టీఆర్ అనుకోకుండా మిస్ చేసుకున్నాడు. అయితే అదే రీమేక్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. `ఖైదీ నెంబర్ 150`. అవును మీరు విన్నది నిజమే. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయాన్నీ […]
ఎన్టీఆర్ ఉంటే షూటింగ్ కే రానంటూ మొండికేసిన స్టార్ హీరోయిన్..!
తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని అగ్ర నటులలో ఎన్టీఆర్, శ్రీదేవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. సినీ ప్రేక్షకులకు ఈ జంట అందించిన వినోదం గురించి ఎంత చెప్పకున్నా తక్కువే అవుతుంది. అప్పట్లో వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే థియేటర్లు ఖాళీ ఉండేవి కావు.. ఎన్టీఆర్- శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక వీళ్ళ విషయంలో ఎన్నో రూమర్లు కూడా వచ్చేవి. అయినా వారు వాటిని పట్టించుకోకుండా వారి పని వారు […]









