ప్రజెంట్ నందమూరి అభిమానులు దేవర సినిమా కాకుండా కోటి కళ్లతో వెయిట్ చేస్తున్న మరో మూవీ వార్ 2. బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఫస్ట్ టైం ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు తారక్. అంతేనా ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట . బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే జనరల్ గా ఎన్టీఆర్ […]
Tag: NTR
వార్నీ.. దేవర కోసం ముందు అనుకున్న టైటిల్ అదా..? ఎందుకు పెట్టలేదు అంటే..?
ఈ మధ్యకాలంలో డైరెక్టర్ బాగా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే సినిమాల విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలు తెరకెక్కించడం మాత్రమే కాదు. ఒక సినిమాని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి ..?ఎలా ప్రమోట్ చేసుకోవాలి..? తమ సినిమాలకు ఎలాంటి హైప్ క్రియేట్ చేయాలి అన్న విషయం బాగా బాగా ఫాలో అవుతున్నారు . మరి ముఖ్యంగా సినిమా టైటిల్ పై చాలా చాలా స్పెషల్ ఫోకస్ ఇస్తున్నారు. […]
ఆ ఒక్క పని చేసి దేవర పరువు తీస్తున్న జాన్వీ.. ఇదెక్కడి పైశాచిక ఆనందం ..!
జాన్వి కపూర్ ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో ..తెలియదు కానీ ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె కెరియర్ని డౌన్ ఫాల్ అయ్యేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ పరిస్థితి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర అనే సినిమాతో డెబ్యూ ఇస్తుంది . ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న సరే ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు . […]
ఆ విషయంలో తారక్ కి లైవ్ లో క్లాస్ పీకిన నాగ్.. ఎందుకంటే..?
ఎస్ .. ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోస్ ..యంగ్ సెలబ్రిటీస్.. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను మరీ మరీ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . కాగా గతంలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ […]
పవన్ ప్రచారంలో తారక్ ఫొటోస్ చూపించిన ఫ్యాన్స్.. పవర్ స్టార్ రియాక్షన్ ఇదే. .?!
టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగగా.. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్‌కుఅనుకూలంగా రిజల్ట్ వస్తే.. మరికొన్నిసార్లు ఎన్టీఆర్‌కు సక్సెస్ అందింది. ఇక 2009 ఎన్నికల టైం లో టీడీపీ తరఫున తారక్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఈయన పొలిటికల్గా తన […]
ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ స్వీట్ సర్ప్రైజ్..ఏంటో తెలిస్తే అస్సలు ఆగలేరు భయ్యా..!
అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న.. ఆ సర్ప్రైజ్ కి అర్థం ఉండాలి అన్న ..జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే మరి ఎవరైనా అని చెప్పాలి . మనకు తెలిసిందే. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డడే రాబోతుంది. ఈ డే కోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో.. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమా డీటెయిల్స్ ప్రతిదీ కూడా స్పెషల్ […]
టాలీవుడ్ లో ట్రిపుల్ రోల్ ప్లే చేసి సక్సెస్ అందుకున్న స్టార్ హీరోస్ లిస్ట్ ఇదే..?!
ఒక్క సినిమాలో త్రిబుల్ రోల్ ప్లే చేయడం అంటే టాలీవుడ్ హీరోలు చాలా ఇష్ట సడుతూ ఉంటారు. అది చాలా సాహసంతో కూడుకున్న పని అయినా ఎంతో సంతోషంగా సినిమాను యాక్సెప్ట్ చేసి నటిస్తూ ఉంటారు. అలా గతంలో అక్కినేని నాగేశ్వరరావు ఏకంగా నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రలో నటించి మెప్పించాడు. ఇలా ఒకేసారి 9పాత్రలు పోషించిన అక్కినేని టాలీవుడ్ లో రికార్డ్ సృష్టించాడు. ఇదే సినిమాను శివాజీ గణేషన్ రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ […]
ఆ విషయంలో ప్రభాస్‌తో పోటీ పడుతున్న తారక్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!
ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను సెట్స్ పై నటిస్తున్నాడు. అది కేవలం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైంది. అయితే ప్రభాసే కాదు తారక్ కూడా అది సాధించగలడు అంటూ నందమూరి ఫ్యాన్స్ వారిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్, కల్కి 2898 ఏడి సినిమా షూట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తారక్ కూడా దేవరతో పాటు వార్ 2సెట్స్ లోను పాల్గొంటున్నాడు. అయితే ఫ్యాన్స్ లెక్కలు ఎలా ఉన్నా ప్రశాంత్ నీల్ మాత్రం మొదట […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నిల్ అదిరిపోయే అప్డేట్.. అది చెప్పి షాక్ ఇచ్చాడుగా..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న […]