బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?

గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]

తారక్ కు మాత్రం ఫ్లాప్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉండడం కామన్‌. ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే హీరోయిన్ తండ్రి, కొడుకులతో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తండ్రికి ఫ్లాప్ ఇచ్చి.. కొడుకుకు సక్సెస్ ఇవ్వడం, లేదా కొడుకుకి ఫ్లాప్ ఇచ్చి తండ్రికి సక్సెస్ ఇవ్వడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. […]

టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది. అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం […]

ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర చేయడానికి అంతలా భయపడ్డాడా.. కారణం ఆ రెండు సినిమాలేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణుడు పాత్ర చెప్పగానే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. మాయాబజార్‌లో కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎలా ఒదిగిపోయి నటించారో తెలిసిందే. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖంలో హావభావాలను సమపాళ్లలో పండించి ఎన్టీఆర్ అంటే ఓ రాముడు, ఎన్టీఆర్ అంటే ఓ కృష్ణుడు అనేంతల పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధి చెందడు. ఇక తారక రామారావు ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు 100% న్యాయం చేసేవారు. అందుకే ఆయన తెలుగు ప్రజలలో నందమూరి […]

దేవ‌ర‌ ‘ లో రెండో విల‌న్‌గా ఆ స్టార్ హీరో… ఫ్యూజులు ఎగ‌రాల్సిందే…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని ఎన్టీఆర్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం దేవ‌ర సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోన్న దేవ‌ర రెండు పార్టులుగా రిలీజ్ అవుతోంది. […]

ఎన్టీఆర్‌ను ఆ సినిమా చేయవద్దని కార్ డ్రైవర్ కూడా బ్రతిమాలాడాడా.. రిజ‌ల్ట్ చూస్తే దండం పెడ‌తారు..?

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఒకసారి కడప జిల్లాలోని సిద్దిపట్నంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమాన్ని వీక్షించడం కోసం అక్కడికి వెళ్ళడట. అక్కడ ఆయన చెప్పిన కాలజ్ఞానంలో.. తెరపై బొమ్మలే అధికారంలోకి వచ్చి ప్రజలను ఏలుతాయి అన్నమాట ఎన్టీఆర్ ని చాలా ఆకర్షించిందట. అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో తత్వాలను చదవగా వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను కచ్చితంగా సినిమా తీసి ప్రేక్షకులకు తెలియజేయాలని ఆలోచన కలిగిందట. ఎప్పుడెప్పుడు ఆ సినిమాను తీద్దామా అని ఆయన ఎంత ఆరాటపడ్డారట. […]

తారక్ రిజెక్ట్ చేసిన కథలతో స్టార్లు అయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా.. మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ఈయన.. తాతకు తగ్గ మనవడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో కథలను రిజెక్ట్ చేశాడు. ఇక కథను విన్న జడ్జిమెంట్ సరిగ్గా చేయలేని సందిగ్ధతతో కథలను వదిలేసిన సందర్భాలు కూడా […]

సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నాన్న అని పిలిచిన న‌టుడు ఎవ‌రంటే..?

నందమూరి నటసార్వభౌముడు తారక రామారావు గారికి టాలీవుడ్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లది మంది హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. తెలుగు తెరపై నటుడుగానే కాదు.. రైటర్ గా, దర్శకుడుగా, నిర్మాతగా మల్టిపుల్ టాస్క్‌ల‌ను ప్లే చేసి సక్సెస్ అందుకున్నారు. న‌టుడిగాను ఈయన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక జోన‌ర్‌ల‌ని వ్య‌త్యాశం లేకుండా ప్రతి జానర్‌లోను తిరుగులేని ముద్ర వేసుకున్నారు. సినిమా పరిశ్రమ అంతకంతకు ఎదగడానికి ఎన్టీఆర్ […]

ఈ మూడు పౌరాణిక పాత్రలను పోషించే సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. వారు మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలుగుతారని అభిప్రాయాలు ఎంతోమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఆ పాత్రలో నటించిన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేరు. వారిని ఆ పాత్రల్లో చూసి ఆక్సెప్ట్ చేయడం కూడా ఆడియన్స్ కు కష్టతరమవుతుంది. అలా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో కొన్ని పౌరాణిక పాత్రలు కొంతమంది స్టార్ హీరోలకు మాత్రమే సెట్ అవుతాయని […]