యంగ్ టైగర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్! ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాలకు తారక్ ఓటేస్తున్నాడు. ఇది వరకు ద్విపాత్రాభినయం చేసి అలరించిన తారక్.. ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే! మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆసక్తికర అంశం బయటికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరో రెండు పాత్రల్లో కవలలుగా కనిపించబోతున్నాడట. జనతాగ్యారేజ్ […]
Tag: NTR
షాకింగ్ కాంబో…ఎన్టీఆర్-రాంచరణ్-త్రివిక్రమ్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఇటు హీరోగా, అటు బిజనెస్‌మేన్‌గా రాణిస్తూనే తన తండ్రి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో నిర్మాతగా కూడా మారాడు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను తన కొణిదెల బ్యానర్‌లో నిర్మించి టాలీవుడ్ హిస్టరీలోనే తిరుగులేని హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే చెర్రీ తన బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాడు. చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైతం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ […]
ఎన్టీఆర్ – బాలయ్య మల్టీస్టారర్
టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన నందమూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు యువరత్న నందమూరి బాలకృష్ణ – యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం తెలిసిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం వీరిద్దరు ఎప్పుడు కలిసిపోతారా ? వీరిద్దరి కాంబినేషన్‌లో ఎప్పుడు మల్టీస్టారర్ సినిమా వస్తుందా ? అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. నందమూరి అభిమానుల ఆశ ఎలా ఉన్నా ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యుసర్ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా […]
రత్తాలుతో నందమూరి హీరో రొమాన్స్
టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో ఓ మాంచి మాస్ బీట్ ఉండడం కామన్ అయిపోయింది. మాస్ బీట్ ఉంటే ఉండే కిక్కేవేరు. అందుకే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో ఐటెం సాంగుల్లో చేసేందుకు స్టార్ హీరోయిన్లు సైతం రెడీ అవుతున్నారు. ఈ ఐటెం సాంగులతో ఆయా హీరోల అభిమానులతో పాటు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగుల్లో చిందేసే స్టార్ హీరోయిన్లకు సైతం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుండడంతో వారు […]
ఎన్టీఆర్ కోసం పంచ భామలు సిద్ధం
జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. పవర్ – సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి సినిమాల డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జై లవ […]
ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!
ఏపీ జనాల కళ్లు, చెవులు అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్కడ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్న యువతపైనే ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాతో తమ తలరాతలు మారతాయని, పెద్ద ఎత్తున ఉపాధి వస్తుందని నమ్ముతున్న యువత.. ఈ క్రమంలో కేంద్రానికి తెలిసివచ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్రదర్శన చేయనుంది. అయితే, తమిళనాడులో జల్లి క్రీడపై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిరసనగా కేంద్రానికి సెగతగిలేలా […]
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదుర్స్ & డైరెక్టర్ డీటైల్స్
నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తన కేరీర్‌లో 100 సినిమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. బాలయ్య కేరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీక్ […]
ఖైదీ నెంబర్ 150కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా
మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్రమంలో ఓవర్సీస్‌లో సైతం కేవలం ప్రీమియర్ షోలతోనే బాహుబలి రికార్డులకు దగ్గరైంది. బాహుబలి ప్రీమియర్లతో 1.3 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొడితే ఖైదీ కూడా ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. […]
ఎన్టీఆర్ 27, 28, 29 సినిమాలు ఫిక్స్..!
2016లో నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇప్పటి వరకు పట్టాలు ఎక్కించలేదు. సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ 27వ సినిమాగా తన సోదరుడు కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించే సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. బాబి […]
