యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి కోమరం భీంకు […]
Tag: NTR
ఎన్టీఆర్ బర్త్‌డే నాడు రానున్న కొత్త సినిమా టైటిల్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ […]
ఎన్టీఆర్‌కు కరోనా..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు కరోనా సోకడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొరటాల?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం కొరటాల శివ […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ 20 నిమిషాలు కన్నుల పండగేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]
రాజమౌళికి షాకిచ్చిన పవన్ కళ్యాణ్..ఏం జరిగిందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూపర్ హిట్ మూవీ […]
ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న రాములమ్మ..!?
టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత రాజకీయాల వలన కొన్నాళ్లు సిని ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్‌గా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కూడా విజయశాంతికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే రీఎంట్రీలోను విజయశాంతి ఆచితూచి సినెమలి ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న […]
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆగడానికి పవనే కారణమా?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి. ఈ సినిమా విషయం […]
లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్!
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచాయలు అవసరం లేదు. `ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా` అంటూ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిందులేసి తెలుగు ప్రేక్షకులగా బాగా దగ్గరైంది ఈ చిన్నది. ఆ తర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం ఇలా పలు చిత్రాల్లో నటించింది. అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకత్వంలో మమతా […]









