దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం అదిరిపోయింది. ఎన్టీఆర్, మహేష్‌బాబు సినిమాలతో పాటు యంగ్ శర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. మూడు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుడి తీర్పు వచ్చేసింది. ఈ మూడు సినిమాల్లో వారం రోజుల ముందుగా వచ్చిన ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా 73 కోట్ల షేర్ క్రాస్ చేసి […]
Tag: NTR
జై లవకుశ – స్పైడర్ – మహానుభావుడు విన్నర్ ఎవరంటే
టాలీవుడ్‌లో దసరా కానుకగా మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ నెల 21న ఎన్టీఆర్ జై లవకుశ, 27న మహేష్ స్పైడర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శర్వానంద్ మహానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. దసరా సీజన్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో వచ్చేశాడు. ఈ సినిమా రూ.100 […]
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్
నాలుగు వరుస హిట్లతో కెరీర్‌లో పిచ్చ పీక్‌స్టేజ్‌లో ఉన్న మన తారక్ ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఇప్పటికే మహామహాలైన హీరోలే ఫిదా అయితే ఇప్పుడు తాజాగా జై లవకుశ సినిమాలోని జై క్యారెక్టర్ చూశాక చాలామందికి నోట మాట రావడం లేదు. జై లవకుశ హిట్ కేటగిరిలోకి చేరిపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో […]
ఎన్టీఆర్ భావోద్వేగం ఎవరిపై..?..భావోద్వేగం వెనక ఏముంది?
జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రయోగం జై లవకుశ! ఇప్పుడు ఈ మూవీ ఊహించని రేంజ్‌లో బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. మూవీ వచ్చి వారం అయినా.. ఫస్ట్ డే రేంజ్ కొనసాగుతూనే ఉంది. మీడియా పరంగా.. విశ్లేషకుల పరంగా కూడా ఈ మూవీపై విమర్శలు చేసింది లేదు. అయితే, ఇప్పుడు మూవీ విజయోత్సవ వేడుక సందర్భంగా జూనియర్ చేసిన భావోద్వేగ కామెంట్లపైనే అందరూ దృష్టి పెట్టారు. అంత భావోద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నదే […]
తమిళనాడులో ‘ జై లవకుశ ‘ వసూళ్ల సునామి… ఎన్టీఆర్ కొత్త రికార్డు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ వసూళ్ల సునామీతో ఇప్పటికే చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తమిళనాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇటీవల తెలుగు సినిమాలు తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జై లవకుశను కూడా అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయడంతో పాటు అంతే స్థాయిలో ప్రమోషన్లు కూడా చేపట్టారు. ఎన్టీఆర్‌కు జై లవకుశ సినిమానే […]
‘ జై లవకుశ ‘ 5 డేస్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్
యంగ్‌టైగర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫస్ట్ టైం ట్రిబుల్ రోల్ చేయడంతో పాటు అందులో ఒకటి నెగిటివ్ రోల్ కావడంతో సినిమాకు కళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ.47 కోట్ల గ్రాస్, 30 కోట్ల షేర్ రాబట్టిన జై లవకుశ మూడు రోజులకు రూ.75 కోట్ల గ్రాస్, నాలుగు రోజులకు రూ.94 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఆదివారం […]
‘ జై లవకుశ ‘ 3 డే కలెక్షన్స్
యంగ్‌టైగర్ జై లవకుశతో మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన దూకుడు చూపించాడు. తొలి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఎన్టీఆర్ రూ.38 కోట్ల షేర్ రాబట్టాడు. ఇక ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్ దాటేసి 1.5 మిలియన్ డాలర్ల మార్క్ దిశగా దూసుకుపోతున్నాడు. ఇక మూడో రోజు శనివారం కూడా ఏపీ, తెలంగాణలో రూ 5.5 కోట్ల షేర్ రాబట్టాడు. ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో భారీ […]
ఎన్టీఆర్ సత్తా బాబుకు తెలిసిందా
అవును! ఎవరి అవసరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమవుతాయో చెప్పడం కష్టం. ఇక, పాలిటిక్స్ అన్నాక ఈ అవసరాలు మరీ ఎక్కువగా ఉంటాయి. సీనియర్ రాజకీయ పండితుడిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎంగా చంద్రబాబు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. విషయంలోకి వెళ్తే.. నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా గతంలో పనిచేసిన నందమూరి హరికృష్ణను బాబు పక్కన పెట్టేశారనే వార్తలు ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. హరితో బాబుకు పనిలేదని అందుకే […]
‘ జై లవకుశ ‘ 2 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా బాక్సాఫీస్‌ను దున్నేశాడు. థియటర్ల వద్ద వసూళ్లలో భీభత్సం క్రియేట్ చేసి పడేశాడు. తొలి రోజే ఏపీ, తెలంగాణలో రూ 21.40 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా తన జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్లగొట్టింది. రెండు రోజులకు కలిపి 28.11 కోట్ల రూపాయల షేర్ సాధించాడు. రెండు రోజులకే దాదాపుగా రూ.30 కోట్ల షేర్ రావడంతో ఇప్పుడు కేవలం రెండు తెలుగు […]