ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్రముఖ టీవీ చానెల్ జెమిని స్టార్ట్ చేయబోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో […]
Tag: NTR
`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను […]
ఆర్ఆర్ఆర్‌కి ప్యాకప్ చెప్పేది అప్పుడేనట..?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు చక్కబడుతుండడంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ సెట్స్ మీదకు వెళ్లింది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. జూలై నెలాఖరుకు షూటింగ్ […]
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ..సెట్స్‌లో రామరాజు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవల్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన […]
NTR#31 సినిమాలో నిధి..?
జూనియర్ ఎన్టీఆర్.. సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాతకు తగిన మనవడిగా..తన నటవారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. తన సొంత ట్యాలాంట్ నమ్ముకొని ఎదిగాడు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినా.. డైలాగ్‌లు చెప్పినా ఆయనకు ఆయనే సాటి. ఆయన డైలాగ్‌లకు కుర్రకారు పడిపోతారు. డ్యాన్స్‌కైతే ఓ రకమైన అభిమాలు ఉన్నారు. జై లవ కుశ సినిమాలో తన నటనకు అయితే సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. […]
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదేనా…?
టాలీవుడ్ లో మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది రాజమౌళియేనని చెప్పాలి. ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా ఆయన నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతోందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ మొదలైంది. కరోనా వల్ల […]
ఎన్టీఆర్ మూవీలో కియారా..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్!?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీ మధ్య కియారా కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని చెప్పడంతో.. ఈ […]
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఖరారు ..!
దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎందుకంటే బాహుబలితో సెన్సేషన్ హిస్టరీ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తీస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరిగాయి. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాగా ఈ సినిమాను ఎలాగయినా ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు రాజమౌళి. ఇక సినిమా […]
కొరటాల శివ బర్త్‌డే..వైరల్‌గా ఎన్టీఆర్ ట్వీట్!
మిర్చి సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన కొరటాల శివ..మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఇలా వరుస హిట్లతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయడంలో మహా దిట్ట అయిన కొరటాల బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్నేహానికి విలువ […]









