ఎన్టీఆర్ కార్ నెంబర్ 9999గా ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో యంగ్ టైగర్ కూడా స్పందించాడు. తనకు నెంబర్ల విషయంలో సెంటిమెంట్స్ లేవని, అలాంటి అలవాటు కూడా లేవు అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే తనకు 9 అనే అంకె మాత్రం ఇష్టమని చెప్పాడు తారక్. ఇక తన తాతయ్య స్వర్గీయ […]
Tag: NTR
ఎన్టీఆర్ బర్త్‌డే.. నారా లోకేష్ స్పెషల్ విషెస్!
స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయన అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు. ఇక నేడు బర్త్‌డే సందర్భంగా.. ఎన్టీఆర్ కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ […]
ఎన్టీఆర్ 31పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌తో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొరటాల ట్రీట్..ఆకట్టుకుంటున్న న్యూ పోస్టర్!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు కొరటాల. తాజాగా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ న్యూ పోస్టర్‌ను […]
`ఆర్ఆర్ఆర్` నుంచి కొమరం భీమ్ కొత్త లుక్ అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి కోమరం భీంకు […]
ఎన్టీఆర్ బర్త్‌డే నాడు రానున్న కొత్త సినిమా టైటిల్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ […]
ఎన్టీఆర్‌కు కరోనా..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు కరోనా సోకడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొరటాల?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం కొరటాల శివ […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ 20 నిమిషాలు కన్నుల పండగేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]