బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంపర్` ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూజా జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్లకు లభాలను […]
Tag: NTR
ఎన్టీఆర్ వల్ల రాజీవ్‌ను ఘోరంగా అవమానించిన రాజమౌళి..ఏమైందంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో పరిచయమైన వీరిద్దరూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితులగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా నటించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ కనకాల కనిపిస్తాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న `ఆర్ఆర్ఆర్`లోనూ రాజీవ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శకధీరుడు రాజమౌళి అందరి ముందు ఘోరంగా అవమానించాడట. అది కూడా ఎన్టీఆర్ కారణంగానేనట. […]
`ఆర్ఆర్ఆర్` రిలీజ్‌కు కొత్త డేట్ లాక్..సందిగ్ధతలో స్టార్ హీరోలు?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పాన్ ఇండియా లెవల్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్, బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటికే రెండు […]
ఎన్టీఆర్‌తో నాగార్జున బిగ్ ఫైట్..దెబ్బ పడేది ఎవరికో..??
బుల్లితెర వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జునల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ఈ మధ్యే జెమినీ టీవీ స్టార్ట్ అయింది. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ పాల్గొని బాగా సందడి చేశాడు. ప్రస్తుతం ఈ షో మంచి టీఆర్పీతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ షోకు పోటీగా బిగ్‌బాస్ సీజన్ 5తో నాగార్జున దిగబోతున్నాడు. సెప్టెంబర్ […]
ఎన్టీఆర్ రామ్ చరణ్ భయపడ్డా.. నో ఫియర్ అంటున్న బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ఇప్పటికే షూటింగు ను ముగించుకుంది.ఇక బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నది ఉన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం కనుక.. ఈ […]
కార్లతో.. పోటీపడుతున్న.. ఎన్టీఆర్…రామ్ చరణ్.. వీడియో వైరల్..?
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం RRR ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం ఈ రోజు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో […]
ఎవరు మీలో కోటీశ్వరులు.. షోలో రాజమౌళి గురించి బయటపడ్డ విశేషాలు..?
దర్శక ధీరుడు రాజమౌళి అంటే మనందరికీ సుపరిచితమే.ఈయన డైరెక్షన్ లో సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ హీరో అయిన అతని డైరెక్షన్ లో సినిమా తీశారు అంటే కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఉంది. అందుచేతనే ఇతనితో సినిమాలు చేయడానికి అందరూ హీరోలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా”ఎవరు మీలో కోటీశ్వరులు”షోని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందులో రామ్ […]
హోస్ట్ గా ఎన్టీఆర్ ఆ షోలో లేనట్లేనా.. ?
బుల్లితెర జెమిని టీవిలో ప్రసారమయిన మీలో ఎవరు కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ సుపర్ సక్సస్ అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఒక పక్క హాట్ సీట్ చరణ్ మరో పక్క హోస్ట్ గా ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ కి ను మెచ్చి `బుల్లితెరపై షోమేన్…` అంటూ చరణ్ ఎన్టీఆర్ ను అభివర్ణించారు. అయితే […]
ఎన్టీఆర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..ఇంతకీ ఏం చేశాడంటే?
ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరోవైపు బుల్లితెరపై సందడి చేసేందుకు ది బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం అయిన ఈ షోకు మంది ఆదరణ లభిస్తుంది. అందులోనూ ఫస్ట్ గెస్ట్‌గా రామ్ చరణ్ రావడంతో షోకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇదిలా ఉంటే..ఈ షో స్టార్ మా ఛానల్లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. […]









