యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన కార్ల కంపెనీ లంబోర్ఘిని రోజుకో కొత్త మోడల్ కారుతో ప్రపంచవ్యాప్తంగా యువతతో పాటు లగ్జరీ ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ జాబితాలో లంబోర్ఘిని కంపెనీ నుండి కొత్తగా వస్తున్న ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ మోడల్ కారుకు అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. అతి తక్కువ ఎడిషన్‌లతో వస్తున్న ఈ కారును ఇండియన్ మార్కెట్‌లోకి కూడా వదలబోతుంది ఆ కంపెనీ. అయితే ఈ కారును ఇండియాలో కొనబోయే తొలి వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు […]
Tag: NTR
రిస్క్ చేస్తున్న బాలయ్య..కలవరపడుతున్న అభిమానులు!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ దాపరించడంలో.. షూటింగ్‌కు […]
ఆర్ఆర్ఆర్ డైలాగ్ ప్రోమో.. రీసౌండ్ మామూలుగా ఉండదట!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘బాహుబలి’ తాత లాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫిక్షన్ కథతో ఆయన మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను […]
ఎన్టీఆర్ ఆ షోలో టైమింగ్ తగ్గించడానికి గల కారణం ఇదే..?
ఎన్టీఆర్ యాంకర్ గా చేయబోతోన్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ఈ నెల 22న రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరొక సారి బుల్లితెర మీద హోస్ట్ గా చేయడానికి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో ద్వారా బుల్లితెరపై అలరించడానికి వస్తున్నారు. మే మాసం నుంచి ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సమయం వల్ల ఈ షో నీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన […]
చరణ్‌కు దండం పెట్టేస్తున్న ఎన్టీఆర్..అదిరిపోయిన `ఇఎంకె` ప్రోమో!
జెమినీ టీవీలో త్వరలోనే స్టార్ట్ కాబోతున్న అతి పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె)కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆగష్టు 22ను ప్రసారం కాబోతోంది. ఇక అనుకున్నట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్‌ను స్పెషల్ ఎపిసోడ్‌గా మార్చి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు, తాజాగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో […]
ఆ రోజు నుంచే ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్ షో..
ఎన్టీఆర్ షో అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మీలో ఎవరు కోటీశ్వరులు.. ఈ షో తో ఇటీవల బుల్లితెర పై కూడా బాగా పాపులారిటీని తెచ్చుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఈ షోలో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించబడుతుంది. అంతే కాదు ఎంతో మంది తమ కలలను సహకారం చేసుకోవడం కోసం ఈ షోలో అడుగుపెట్టి , తమ ప్రతిభతో కోటి రూపాయలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కాబోతోన్న ఎవరు మీలో […]
చిరు బర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో.. అభిమానులు, ప్రేక్షకులకు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేకర్స్ […]
రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికీ ఈ […]
ఎన్టీఆర్ ఎనర్జీకి ఆయన తోడైతే ఫ్యాన్స్‌కు పండగే పండగ?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. […]