యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతో వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బుల్లితెరపై కూడా తన ప్రతాపాన్ని మరోసారి చూపించేందుకు రెడీ అయ్యాడు. గతంలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ను హోస్ట్ చేసి అందరితో శభాష్ అనిపించుకున్న తారక్, ఇప్పుడు మరోసారి వ్యాఖ్యాతగా మారుతున్నాడు. జెమినీ టీవీ ఛానల్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షోకు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్ […]
Tag: NTR
నాగ్, చిరుల రికార్డులను చిత్తు చేసిన ఎన్టీఆర్..`EMK` టీఆర్పీ ఎంతంటే?
గత కొద్ది నెలలుగా బుల్లితెర ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)` నిన్న జెమినీ టీవీలో అట్టహాసంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ షో అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్ ను నడుపగలడు […]
ఎవరు మీలో కోటీశ్వరుడు షో వల్ల.. బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు మన హీరోలు. కరోనా సమయం తగ్గిన తర్వాత, షూటింగ్ ల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇదే సమయంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోలను చేస్తున్నారు. ఈ షో నిన్నటి నుంచి ప్రారంభం కానుంది. ఈ షోకి హోస్టు గా ఎన్టీఆర్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో అతిథిగా రామ్ చరణ్ రావడం విశేషం.ఇక ఈ షో వల్ల బాగా ఇంకా క్రేజ్ సంపాదించుకున్నారు […]
ఎవరు మీలో కోటీశ్వరులు షో.. వీరిలో ఎవరి వల్ల హిట్ అయింది..?
ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి దోస్తులో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా వీరిద్దరి మధ్య లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇక వీరు ముగ్గురు ఎంతో మంచి స్నేహితులని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం RRR సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హోస్టుగా నిన్న రాత్రి”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ షోలో […]
నాన్న లేకపోతే పవన్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తాజాగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చరణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అసలేం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్నటి నుంచీ ప్రారంభమైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సందడి చేయడంలో అటు […]
చరణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్..ఏమైందో తెలిస్తే షాకే!
మెగా పవర్ స్టార్ చరణ్‌ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గత రాత్రి ఘనంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]
`ఆర్‌ఆర్‌ఆర్` మళ్లీ పోస్ట్ పోన్..అసలు కారణం అదేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోందని […]
ఆర్ఆర్ఆర్ టీమ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు గా.. మరి ఈ రేంజ్ లోనా?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో చివరి షెడ్యూల్ కోసం త్రిబుల్ ఆర్ టీమ్ ఆగస్టు మొదటి వారంలో ఉక్రెయిన్ వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. దీనితో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే అలాగే […]
తారక్ న్యూ లుక్ వైరల్..!
కొద్ది రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో సహా రామ్ చరణ్, తారక్ ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడంతో తారక్ తిరిగి స్వదేశానికి వచ్చారు. తాజాగా జూ.ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు, బ్లాక్ రంగు మాస్కు, క్యాప్ ధరించి ఆయన చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ […]