రాజమౌళి- ఎన్టీఆర్ -చరణ్ ల ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జక్కన్న వరుస పెట్టి అభిమానులకు సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. సినిమా నుంచి రోజూ ఏదో ఒక అప్డేట్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. నిన్న ఉదయం ఎన్టీఆర్ భీమ్ లుక్, సాయంత్రం అల్లూరి లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ మూవీ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న […]
Tag: NTR
హీరోల చొక్కాలు విప్పేసిన జక్కన్న.. ఏమిటీ కథ?
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో పండగకు వారం ముందు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
పుష్ప ట్రైలర్ డే: మరో మాస్ లుక్ లో బన్నీ
పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాల విడుదలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఆ సినిమాల నుంచి వరుసగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కూడా విడుదల చేయనున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పుష్ప ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా […]
ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ సర్ప్రైజ్ లుక్… షేక్ అవుతున్న ట్విట్టర్..!
ఆర్ఆర్ఆర్ నుంచి వరుస సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ మొదలైన చాలా రోజుల వరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ కూడా బయట పడలేదు. ఇక సినిమా విడుదలకు టైం దగ్గర పడటంతో రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తన స్టైల్లో రోజుకొక విధంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇవాళ కూడా రాజమౌళి ఎన్టీఆర్ అభిమానులకు […]
మహేష్‌కు ఎన్టీఆర్ వార్నింగ్..అసలేమైందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కాగా..ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడప్పుడూ సినీ సెలబ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్ పూర్తి అయింది. లాస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్-మహేష్‌ల మధ్య వచ్చిన డిస్కషన్స్ […]
`అఖండ` పై ఎన్టీఆర్ రివ్యూ.. ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపులతో నిన్నంతా సందడి వాతావరణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో […]
తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?
తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు […]
ట్రైలర్ కోసం కొత్త డేట్ ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్..!
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన కానీ 9వ తేదీన కానీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ […]
ఏపీ వరద బాధితులకు తారక ‘హస్తం’!
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది కష్టాలపాలయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద భీభత్సం నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కాగా ఈ వరదల కారణంగా అనేక మంది తమ ఇళ్లను పోగొట్టుకుని రోడ్డుపై పడ్డారు. అయితే వారిని ఆదుకునే నాథుడే లేడని వారు లబోదిబో మంటూ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఏపీలో నెలకొన్న ఈ […]