ఎన్టీఆర్‌కి భార్య కావాల‌నుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. త‌నదైన న‌ట‌న‌, న‌డ‌వ‌డిక‌ల‌తో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయ‌న‌.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్‌కు ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్ భార్య కావాల‌నుకుంద‌ట‌. […]

ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపిన బాల‌య్య‌..దేనికో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఆయ‌న బాబాయ్‌, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అస‌లు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బాల‌కృష్ణ ముచ్చ‌ట ప‌డి మూడోసారి మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ స్టార్ […]

నేడు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి చాలా స్పెష‌ల్‌..ఎందుకంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చ‌ర‌ణ్‌కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]

జూనియర్ ఎన్టీఆర్ వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మాత్రం తన పర్సనల్ విషయాలను బయట చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ అభిమానులు మాత్రం అలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృతతో ఉంటారు. అయితే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011 లో జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. […]

`ఆర్ఆర్ఆర్‌` కోసం వెన‌క్కి త‌గ్గిన ఆలియా భ‌ట్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 7న […]

ఎన్టీఆర్ విశ్రాంతి వెనుక.. అసలు కథ ఇదే..!

టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ,జనవరి తర్వాత కొత్త సినిమా షూటింగును మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్ హోస్టుగా జెమినీ ఛానల్లో ప్రసారం అవుతున్న” ఎవరు మీలో కోటీశ్వరులు” షో ఎపిసోడ్ లకు సంబంధించిన షూటింగ్ లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోపోతున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. RRR సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. అందుకు […]

స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?

హీరోయిన్ శ్రీయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలు అయిన చిరంజీవి నుంచి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల వరకు కలిసి నటించింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఊహించని […]

కేవలం వాళ్ల కోసమే ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్ షో వేశారట..కారణం..!!

జక్కన్న సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన ఏ సినిమా మొదలు పెట్టినా..అది సంవత్సరాల తరబడి సమయం తీసుకున్నప్పటికీ, ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా.. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది.. కానీ ఎట్టకేలకు ఈ పాన్ […]

ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. దీనమ్మ జీవితం.. ఇలాంటి ట్రైలర్ చూస్తే ఒట్టు!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందా అని యావత్ సినీ లోకం ఎంతో […]