దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తమని తాము ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం వీళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని అభిమానులు కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని రాజమౌళి అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే […]
Tag: NTR
ఎన్టీఆర్ – ప్రశాంత్ నిల్ సినిమాకు ఊహించని సమస్య .. డ్రాగన్ పై ఫ్యాన్స్ వార్..?
త్రిబుల్ ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా గత సంవత్సరం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. స్టార్ దర్శకుడు కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభినమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు .. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో హృతిక్ రోషన్ తో […]
స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో తారక్ మూవీ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో నయ టెన్షన్ షురూ.. కారణం ఇదే..!
టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌లో నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసే హీరోగాను తారక్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్లకు హిట్ ఇవ్వడంలో తారక్ సక్సెస్ సాధిస్తున్నాడు. 2017 లో వచ్చిన టెంపర్ మొదలుకొని తాజాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర వరకు చాలా సినిమాలతో ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చాడు తారక్. అలాగే రాజమౌళితో సినిమా చేసిన […]
ఆ డైరెక్టర్‌తో సినిమానా.. వద్దు బాబోయ్ వద్దు తారక్ ను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. తను నటించిన ప్రతి సినిమాతో అంతకంతకు మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న తారక్.. భవిష్య సినిమాలోని రూ.300 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపంతుండడం విశేషం. అయితే తారక్ తన సినీ కెరీర్‌లో ఎంతగానో అభిమానించే దర్శకల్లో వెట్రిమారన్ కూడా ఒకరు. గతంలో వెట్రిమారన్ డైరెక్షన్ ఓ సినిమా చేయాలని ఉందంటూ ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో […]
విజయ్‌తో బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమైన తారక్..!
సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కు పెద్ద పండుగ. ఈ క్రమంలోనే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడాది వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య.. డాకుమారాజ్, రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమాలతో రంగంలోకి దిగారు. అయితే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్‌గా నిలవగా.. బాలయ్య డాకు మహారాజ్ పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఒక గేమ్ ఛేంజర్ మాత్రమే.. ఆడియన్స్‌ను నిరాశపరిచి.. […]
బుచ్చిబాబు ” డబల్ గేమ్ “.. తారక్ ప్రాజెక్ట్ లో చరణ్..!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఈ టైటిల్ కు, తారక్‌కు మధ్య సంబంధం ఉందంటూ ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకువచ్చి మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టారు. ఇంతకీ రామ్‌చరణ్ ఆర్‌సి 16 టైటిల్ ఏంటి.. బుజ్జి బాబు డబల్ గేమ్ ఆడడం ఏంటి.. […]
మన పాన్ ఇండియన్ హీరోలకు పెద్ద తల నొప్పిగా మారిన ఆ స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, […]
ఎన్టీఆర్ పిల్లల కోసం స్టెరాయిడ్ తీసుకున్నాడా.. సంచలన నిజాలు రివీల్ చేసిన హరికృష్ణ..!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. నటుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]
వావ్: హాలీవుడ్ రేంజ్‌లో తారక్ క్రేజ్.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన నటనతో పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్, చరణ్‌తో కలిసి నటించిన సీన్స్, యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ రేంజ్‌లో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిందని మరోసారి క్లారిటీ వచ్చింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మరోదర్శకుడు […]