మంగమ్మగారి మనవడు సినిమా కోసం.. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ లతో బాలకృష్ణ షాక్?

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో మంగమ్మగారి మనవడు అనే సినిమాకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ ను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. అంతేకాదు 365 రోజులపాటు థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది మంగమ్మగారి మనవడు సినిమా. అయితే తమిళంలో మన్ వాసనై పేరుతో విడుదలై సూపర్ హిట్ సినిమా కు తెలుగు రీమేక్ మంగమ్మగారి మనవడు. అయితే తమిళంలో ఈ సినిమాను భారతీరాజా తెరకెక్కించగా.. ఇక తెలుగులో […]

అవకాశాలు లేక అలాంటి వ్యాపారం మొదలు పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్..!!

సినీ పరిశ్రమ అనేది కేవలం రంగుల ప్రపంచమే కాదు మాయా ప్రపంచం కూడా.. ఇటువంటి మాయ లోకంలో ఎంతో మంది నటులు నటిస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వారు స్టార్ హీరోల పొజిషన్ లో కొంత మంది ఉండగా.. మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన కొంతమంది అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే అవకాశాలు లేక కొంతమంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి నటులలో హీరోయిన్ అంకిత కూడా ఒకరు. […]

తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా

? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా […]

త్రిబుల్ ఆర్ సినిమా లో.. నాకు ఆ హీరో పాత్ర ఎక్కువగా ఇష్టం?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఎలా ఉండబోతాయో అని మరికొందరు.. ఇలా ప్రేక్షకులందరూ త్రిబుల్ ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 7వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాని మార్చిలో విడుదల చేయబోతున్నట్లు త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ […]

చారిత్రక పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి..

ఎన్టీఆర్.. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం. ఆయన నటించిన ఎన్నో అద్భుత సినిమాలు తెలుగు జనాలను ఎంతగానో అలరించాయి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. అద్భుతంగా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనే కాదు.. రాజకీయ ప్రస్తానంతోనూ తెలుగు వాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగు జనాల తెగువను చూపించిన వ్యక్తి. సినిమాల విషయంలోనే కాదు రాజకీయాల్లోనూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్. […]

ఆ హీరోలను తృప్తిపరచడానికి హీరోయిన్స్ అలా చేసేవారా..?

అప్పట్లో హీరోలకు హీరోయిన్లకు మంచి సాన్నిహిత్యం ఉండేది.. అంతేకాదు వారిని ఇంప్రెస్ చేయడానికి హీరోయిన్లు దేనికైనా వెనుకాడరు అనే వార్తలు చాలా పెద్ద ఎత్తున వినిపించేవి.. ముఖ్యంగా ఎంజీఆర్ – జయలలిత, ఎన్టీఆర్- సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు – వాణి శ్రీ లాంటి హీరోయిన్లు హీరోలను ఇంప్రెస్స్ చేయడానికి ఏమైనా చేయడానికి వెనుకాడే వారు కాదు అని వార్తలు వినిపించేవి.. ఇకపోతే మన స్టార్ హీరోయిన్లు ఆ స్టార్ హీరోలను తృప్తిపరచడానికి ఎలాంటి పనులు చేశారో ఇప్పుడు […]

తారక్ కోసం కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బొమ్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లకు పైగా అయ్యింది. దీంతో తమ అభిమాన హీరో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తారక్‌లోని నట విశ్వరూపాన్ని మరోసారి ప్రపంచానికి చూపించేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ కూడా చేశాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ […]

కృష్ణ నుంచి తేజ వరకు.. కొడుకును కోల్పోయిన వారు వీళ్లే?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు చనిపోవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. కళ్ళముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే కాదు ఇండస్ట్రీలో […]

RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్ల‌కు రాజ‌మౌళి సంత‌కం…

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా […]