ఎన్టీఆర్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే..ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వస్తున్నాయి. కేవలం అభినందించేదుకే అమిత్ షా భేటీ అయ్యారని బీజేపీ శ్రేణులు అంటుంటే.. ఇది రాజకీయ భేటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే ఈ భేటీలో ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు.. కాగా, ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై […]
Tag: NTR
కొడాలి లాజిక్: తారక్‌తో జగన్‌కే ప్లస్?
గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా-సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ చుట్టూ రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కేవలం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటన నచ్చి…ఎన్టీఆర్‌ని షా అభినందించడానికే భేటీ అయ్యారని బీజేపీ, టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నారు…అలాగే దర్శకుడు రాజమౌళి ఉన్నారు..మరి వాళ్ళని ఎందుక ప్రశంసించలేదని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ ఎవరి […]
బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 షో డేట్ వచ్చేస్తుందోచ్..ఆ స్పెషల్ రోజే స్టార్ట్..!?
అభిమానులను సాటిస్ఫై చేయాలన్న.. వాళ్ళ ఆకలి తీర్చాలన్న నందమూరి బాలకృష్ణ గారి తర్వాతే ఎవరైనా. ఉన్నది ఉన్నట్లే ఫేస్ మీద మాట్లాడే తత్త్వం ఉన్న నందమూరి బాలకృష్ణ.. అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . ఆయన స్టైల్ ..ఆయన యాటిట్యూడ్.. ఆయన మాట తీరు.. ఆయన మంచితనం.. ఆయన కోపం.. మిగతా హీరోలకి ఉండదు . మంచి పని చేస్తే చప్పట్లు కొట్టే ఆ చేతులే.. చెడ్డ పని చేస్తే చంప […]
ఎన్టీఆర్, మహేష్‌లే బెస్ట్ హీరోలు… సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణవంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు […]
తారక్‌కు టైమ్ ఉంది…!
రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల భేటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలో నటన నచ్చి ఎన్టీఆర్‌ని షా కలవలేదని, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే కలిశారని ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం సినిమాలో నటన నచ్చి అభినందించడానికే షా..ఎన్టీఆర్‌ని కలిశారని ఇందులో వేరే రాజకీయ కోణం లేదని బీజేపీ, టీడీపీ […]
దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్… ఎంత హాట్ టాపిక్ అంటే…!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. […]
సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ..!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర […]
షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?
ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్‌ని మార్చుకుని ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్‌ని డిన్నర్‌కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]
ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ..!!
స్వర్గీయ నందమూరి తారక రామారావు, రాజనాల కాలం నుంచే రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంబంధం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి అగ్ర నేత హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి […]









