స‌ర్‌ప్రైజ్‌.. రెండు భాగాలుగా రాబోతున్న `ఎన్టీఆర్ 30`!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెర‌కెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌బోతున్నాడు. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు […]

ఈతరం హీరోలలో కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఆ పని సాధ్యమైందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాటితరం హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు డ్యూయల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ పాత్రలో నటించడం చాలా తక్కువగానే జరుగుతోంది. అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో ఇన్ని పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ విషయం ఒక వింతగా భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్ వంటి వారు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలో నటించారు. అయితే ఇలా నటించడం రాను రాను […]

ఎన్టీఆర్ ఆ విషయంలో భార్య కోరిక ఇప్పటికీ తీర్చలేకపోయాడా..!?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన కెరియర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ ను చాలా అవమానించారని ఇప్ప‌టికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌కు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత […]

NTR 30: కుంభకోణం టార్గెట్ చేసిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమా అప్డేట్ వచ్చి చాలాకాలం అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు అప్డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్‌ వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుంద‌ని కూడా […]

ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?

మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌.. ఇక్క‌డ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ చేస్తున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. […]

ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి కొరటాల , ఎన్టీఆర్ కన్నింగ్ డిసిషన్.. ఏమిటంటే..?

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ నిన్న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక దీంతోపాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని కొరటాల ప్రకటించాడు. ఇక అయితే ఈ […]

ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్ ముందున్నారా..?

నందమూరి కళ్యాణ్ రామ్ గత సంవత్సరం బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి బూస్ట్ అభిమానులకు ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చిత్రాలలో నటించి నేర్పించిన కళ్యాణ్ రామ్ తనదైన స్టైల్ లో ఈసారి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆమీగోష్. […]

ఎన్టీఆర్ లో ఉన్న ఐదు గొప్ప లక్షణాలు ఏమిటో తెలుసా.. అవి ఏమిటంటే..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని తన స్టామినాను ప్రపంచ సినీ జనాలకు చూపించాడు. ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని న్యూ ఇయర్ కానుకగా చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమాను 2024 […]

“ఆ విషయంలో ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నాడు”..నటి సుధ సంచలన కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా.. కొంతమందిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది . వారిని చూస్తే మనకి సొంత అమ్మలాగే అనిపిస్తుంది.. అలాంటి వారిలో ఒకరే ఈ సుధా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుధా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అంతేకాదు అప్పట్లో హీరో తల్లి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే పేరు సుధనే. చాలామంది స్టార్ […]