త్రిషతో లిప్ లాక్ అంటే నో చెప్పిన టాప్ హీరో..!!

సౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు.. కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 96 అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత ఆకట్టుకుంది త్రిష. త్రిష విజయ్ సేతుపతి కలిసి నటించిన 96 చిత్రం బెస్ట్ రొమాంటిక్ చిత్రంగా పేరు పొందింది. ఆ తర్వాత పలు భాషలలో కూడా ఈ సినిమాని రీమేక్ […]

వయసు పైబడుతున్నా కుర్రాళ్లతో సై అంటున్న సురేఖావాణి… డార్లింగ్స్‌ అంటూ కవ్విస్తోంది?

తెలుగులో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమె తన అభిమానులకు చేరువగానే ఉంటోంది. కాగా ఆమె వయసులో 50కి దగ్గరపడుతున్నా, ఆమె తన కూతురితోనే పోటీ పడుతోంది. తనని, తన కూతురిని చూసినవారు వారిని తల్లి కూతుళ్లు అని అనుకోరు.. అక్క, చెల్లెల్లు అని అనుకుంటారు. అంతలాగ సురేఖ తన అందచందాలను కాపాడుకుంటోంది. అందానికి తోడు తనదైన […]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కే అనసూయ నో చెప్పిందట… కోపంతో ఊగిపోతున్న అభిమానులు!

ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే, సినీ […]

ప్రకాష్ రాజ్ ను తిట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయనతో నటిస్తారా..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే టప్పుడు ప్రతిసారి.. ఒక మాట వినిపిస్తూ ఉంటుంది.మేమంతా ఒకటే, ఎన్నికలయ్యాక అందరం కలిసి పోదాం అంటూ ఎంతో మంది తెలుపుకువచ్చారు. ఇక ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయంలో ఇలాగే సాగుతుందా అంటే కష్టమేనని చెబుతున్నారు పరిశీలకులు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ మీద చేసిన విమర్శలు కావు. క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పాలి. దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మా ఎన్నికలొ […]

గర్భం దాల్చిన కాజల్.. అసలు మేటర్ ఇదే అంటున్న కాజల్..!

సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ విషయాలు పుకార్లను తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరు ఎంటర్ టైన్ మెంట్ కోసమే ఇలాంటి వార్తలను మరింత స్ప్రెడ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరం కావడంతో గర్భం దాల్చింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. సామాన్య సినీ ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కాజల్ గర్భవతి అయింది అంటూ […]

3.70 కోట్ల అరేబియన్ షేక్ ఆఫర్ను.. తిరస్కరించిన యువతి..!

బ్రెజిల్ అందాల భామ, మోడల్ క్రిస్ గ లేరా గురించి సోషల్ మీడియా ల ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గలేరా తనను తాను వివాహం చేసుకోవడమే.. పెళ్లి కోసం ఒక తోడు అసలు వద్దు అని నిర్ణయించుకున్న ఆమె చివరకు తనను తాను వివాహం చేసుకుంది. బ్రెజిల్లోని సావో పోలో చర్చిలో వివాహం చేసుకోవడానికి ముందుగా లేరా తీసుకున్న ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి. 33 సంవత్సరాలు గల ఈ భామ గురించి అందరూ […]

మెగా సినిమాలో ఇమ్మాన్యుయెల్..! ఎంతవరకు నిజం..?

ఇమ్మాన్యుయెల్.. జబర్దస్త్ కామెడీ షో లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు అని చెప్పవచ్చు.. మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఇమ్మాన్యుయెల్ , ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ఇకపోతే అందాల తార వర్షా తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు ప్రేక్షకులను నమ్మించి, షో టిఆర్పి రేటింగ్ సాధించడం కోసం ఎంతో తపన పడ్డాడు. ఇక ఇటీవల శ్రీదేవి […]

బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన సుధీర్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బిగ్ బాస్ షో గురించి హడావిడి మొదలైంది. బుల్లితెరపై అత్యధికంగా టిఆర్పి రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతున్న, ఈ షోకి ఎంతో మంది సెలబ్రిటీలు ఓకే ఇంట్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ నాలుగు సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుంది.ఇక త్వరలోనే సీజన్ ఫైవ్ కూడా మొదలు కాబోతోంది. ఇక ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి కంటెస్టెంట్ ల లిస్ట్ ను […]

ఆ కారణం చేతనే శ్రీదేవి.. శ్రీలతకు దూరం అయిందా..?

అతిలోక సుందరిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన నటనతో ,అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉండే నైజం శ్రీదేవిది.. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి నటించి, ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి లతో కూడా స్టెప్పులేసింది. ఈమె సినీ ఇండస్ట్రీలో పాత్ర మంచిదైతే నటించడానికి వెనకాడలేదు. ఇక అలా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి, తన కంటూ ఒక మంచి […]