ప్రకాష్ రాజ్ ను తిట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయనతో నటిస్తారా..?

October 12, 2021 at 7:53 am

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే టప్పుడు ప్రతిసారి.. ఒక మాట వినిపిస్తూ ఉంటుంది.మేమంతా ఒకటే, ఎన్నికలయ్యాక అందరం కలిసి పోదాం అంటూ ఎంతో మంది తెలుపుకువచ్చారు. ఇక ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయంలో ఇలాగే సాగుతుందా అంటే కష్టమేనని చెబుతున్నారు పరిశీలకులు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ మీద చేసిన విమర్శలు కావు. క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పాలి. దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది.

ఇక మా ఎన్నికలొ నిలబడిన వెంటనే ఆయన మీద వచ్చిన విమర్శ ఆయన ప్రాంతం గురించి. స్థానికత అనే అంశాన్ని బలంగా మా సభ్యులు మధ్యకు తీసుకువెళ్లి. ఇదే మాట అని పదే పదే పదిమందితో అనిపించి అందరి నోళ్లలో నాన పెట్టారు. ఇక అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నటువంటి కొంతమందితో జరిగిన సమస్యలను కూడా బయటకు తీశారు. ఆయన సెట్లోకి ఆలస్యంగా వస్తారు ఎవరు ఏమన్నా అంటే తిరుగుతారని కూడా తెలియజేశారు.

ఇలాంటి వ్యక్తిగత విమర్శలు వల్ల ప్రకాష్ రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రకాష్ రాజు న ఇంతగా విమర్శించిన వీరు రేపొద్దున వేరే సినిమాలలో కలిసి పనిచేయాల్సి వస్తే చేస్తారా. దాందేముంది ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎప్పటిలాగా సినిమాలోనే కలిసి నటిస్తారనే అలా కూడా జరిగే అవకాశం ఉంది.

ప్రకాష్ రాజ్ ను తిట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయనతో నటిస్తారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts