నాని టాలీవుడ్‌కి పరిచయం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇదే.. ఎంతమంది ఉన్నారంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను ప్రారంభించాడు. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత నటుడిగా అవకాశాన్ని కొట్టేశాడు. మొదటి సినిమాతోనే పక్కింటి కుర్రాడిన నాచురల్ నటనతో ఆకట్టుకున్న నాని.. తన సినీ కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమా విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్.. అలాగే స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నటుడిగానే […]

కెరీర్ లో ఎంత మందితో కలిసి నటించిన తారక్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌తో పాటు.. పర్సనల్ లైఫ్ లోను తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న తార‌క్‌.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తారక్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీ లైన్ అప్లో సెట్ చేసుకున్నాడు. ఇలాంటి క్ర‌మంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే చాలామంది […]

ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. నేషనల్ అవార్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వరస సినిమాలో నటించి ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లోను ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల ఈ అమ్మడి నేచురల్ నటన‌కు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్న నిత్య.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు.. ఆస్తులను కూడా అదే రేంజ్‌లో […]

ఆ స్టార్ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించిన నాని.. పెళ్లి చెడగొట్టింది ఎవరంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మొదట ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో మొదట క్లాప్‌ బాయ్‌ గా అడుగుపెట్టిన నాని అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కంటపడి నటుడు అవకాశాన్ని కొట్టేశాడు. అల్ల చిన్న సినిమాల్లో నటిస్తూనే త‌న‌ న్యాచురల్ నటనతో పక్కింటి కుర్రాడిలా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. అలా నాచురల్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం […]

త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

నాలుగు పదుల వయసులోనూ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది త్రిష. సౌత్ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించినా.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చెన్నైకి చెందిన ఈ సోయగం. 1983 మే 4న జన్మించింది. చదువు పూర్తి చేసుకుని మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. 1999లో మిస్‌ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో […]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో పొట్టి ఎవరో తెలుసా.. ఆశ్చర్యపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌లుగా అడుగుపెట్టి రాణించి సక్సెస్ సాధించాలంటే.. అంత సులువు కాదు. దీనికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాదు అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే అమ్మడు స్టార్ హీరోయిన్గా మారగలుగుతుంది. అలా ఇప్పటికే ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్ని స్టార్ హీరోయిన్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. మరి కొంతమంది తమ నటించిన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. […]

ఆ ఒక్క తప్పే నిత్యామీనన్ ని.. టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం చేసిందా..?

మనం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు మన లైఫ్ నీ బొక్క బోర్లా పడేలా చేస్తుంది. అది ఏ రంగమైన సరే ..అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు . అయితే కొన్నిసార్లు తెలిసి తెలియక అలాంటి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు . కాగా ఇండస్ట్రీలో అలాంటి ఒక తప్పు చేసి స్టార్ హీరోయిన్గా ఉండాల్సిన బ్యూటీ ఇప్పుడు ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది . ఆమె మరి ఎవరో కాదు .. […]

పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదా.. ఆమె ఎవరంటే..?!

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవన్‌తో సినిమాలు నటించాలని చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే నటనలో వాళ్ళ సత్తా చాటుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్‌ హీరోయిన్ […]

పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన నిత్యామీనన్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అలా మొదలయ్యింది అనే సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గుండెజారి గల్లంతయింది, సినిమాలతో పాటు తెలుగు తమిళంలో మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించింది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పలు రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తోంది నిత్యామీనన్. తాజగా నిత్యామీనన్ నటించిన మాస్టర్ […]