నిహారిక కొణిదెల ఎవరో చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక తనదైన టాలెంట్ తో టాలీవుడ్లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. వరుసగా ఓ మూడు సినిమాలు చేసింది. నటన పరంగా ఈమెకి మార్కులు పడినా, సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కాస్త నెమ్మదించింది. ఆ తరువాత బుల్లితెరపైన కూడా ట్రై చేసింది. ఈ క్రమంలో పెళ్లి జరగడం కూడా అయిపోయింది. ఆ తరువాత ఈమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ […]
Tag: Niharika
అఖిల్ కు జంటగా మెగా డాటర్ నిహారిక.. ఆ సినిమా ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!
మెగా డాటర్ నిహారిక కొణిదల సినిమాల్లోకి రావడానికి ముందే ఓ షార్ట్ ఫిలింలో నటించారని తెలుస్తుంది. అది కూడా ఆ షార్ట్ ఫిలింలో హీరోగా అక్కినేని యువ హీరో అఖిల్ తో నటించిందట. ఈ షార్ట్ ఫిలిం కు డైరెక్టర్ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ తెరకెక్కించాడు. కానీ ఈ షార్ట్ ఫిలింను బయటకు రానివ్వలేదు. దీన్ని ఎందుకు బయటకు రానివ్వలేదంటే అదో పెద్ద కళాఖండమట. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ షార్ట్ […]
ఆ మెగా హీరోతో నిహారిక పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది… ఆ స్టోరీ ఇదే..!
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర హీరోల సైతం లో ఉన్నారని చెప్పవచ్చు. మెగా కుటుంబం నుంచి నలుగురు హీరోలు సైతం ప్రస్తుతం బాగా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అందుచేతనే మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది అభిమానులకు. ఇక వీరి తరువాత యువ హీరోలలో వరుణ్ […]
ప్రైవేట్ ప్లేస్ లో నిహారిక సీక్రెట్ టాటూ.. ఆ బొమ్మ ఎవరిదో తెలుసా..?
మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే అమ్మడు.. పెళ్లి తరువాత మరీ రెచ్చిపోయి పోస్ట్లు చేస్తుంది. అంతేకాదు ఆ మధ్య నిహారిక మీద విపరీతంగా ట్రోల్స్ కూడా జరిగాయి. ఇక నిహారిక పబ్బులో దొరకడం. డ్రగ్స్ వాడిందంటూ, భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు బయటికి రావడంతో మెగా డాటర్ పరువు సోషల్ మీడియాలో కలిసిపోయింది. ఫైనల్లీ భర్త చైతన్యతో విడిపోయారు అన్నది రూమర్ గానే […]
మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడికి ఎంత కట్నం ఇచ్చాడో తెలుసా..?
ప్రముఖ నటుడు నిర్మాత అయిన నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మెగా బ్రదర్ గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినీ పరిశ్రమకు నిర్మాతగా పరిచయమైన నాగబాబు సహాయ నటుడుగా అలాగే కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించారు. అంతేకాకుండా కానీ స్వయంగా అంజన ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించారు. 1986లో రాక్షసుడు అనే తెలుగు సినిమాతో మొదటిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు నాగబాబు.ఆ తర్వాత షాక్ ,143, అంజి ఆరెంజ్ చిత్రాలలో […]
మెగా పరువు తీస్తున్న నీహారిక..ఆ వ్యక్తితో అంత దారుణంగా ప్రవర్తిస్తుందేంటి?
మెగా ఫ్యామిలీ లో ఇప్పటివరకు ఎవరు హీరోయిన్‌గా ఎంటర్ అవ్వలేదు. ఇదే క్రమంలో మెగా బ్రదర్, నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే నిహారికకు ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు రాలేదు. నిహారిక నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒక మనసు సినిమా మాత్రమే ఈ సందర్భంలో వాళ్ల […]
నిహారిక తల్లి కాబోతుందంటూ న్యూస్ వైరల్.. అసలు విషయం ఇదే..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మెగా డాటర్ కి కూడా అంతే గుర్తింపు ఉంది.. ఇక యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత ఓ మనసు , సూర్యకాంతం వంటి సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాలతో కూడా ఆమె హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడం గమనార్హం.అందుకే వెబ్ సిరీస్ లో […]
నిహారిక కొణిదెలకు వయసై పోయిందంటున్న ట్రోలర్స్… ఇదే కారణం!
నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని ఫిగరు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక అమ్మాయిగా ఎదుర్కొనవలసిన ఛీత్కారాలు అన్నీ ఎదుర్కొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, సినిమాలు ఆడకపోవచ్చు. కానీ తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హోమ్లీ రోల్స్ చేస్తూ కుటుంబ ఆడియన్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు […]
నాగార్జున విడుదల చేసిన..ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..అదుర్స్..!
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అనే సినిమా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ లో సరదాగా సాగే రియలిస్టిక్ డ్రామా అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఒక లేజీ కుర్రాడు తన లైఫ్ లో తన తండ్రి మరణించడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కించడం జరిగింది. తన తండ్రి మరణించినప్పుడు 25 లక్షలు అప్పుగా తీసుకుని ఆయన మరణానంతరం కొడుకు మీద రుణం చెల్లించాల్సిన బాధ్యత పడుతుంది. తన కొడుకుని […]