ఒకే ఒక్క నిర్ణయంతో సోషల్ మీడియాలో హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంటుంది హీరోయిన్ సమంత . మనకు తెలిసిందే సమంత పెళ్లి తర్వాత సాకీ అనే బ్రాండెడ్ బట్టల షాప్ ను మెయిన్ టైన్ చేస్తుంది . అయితే విడాకులు తర్వాత కొన్నాళ్లపాటు ఎటువంటి రిస్క్ లేకుండా టెన్షన్స్ లేకుండా గడిపిన సమంత ఇప్పుడు మళ్ళీ తన ఫోకస్ తన బిజినెస్ పై పెట్టింది . రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక […]
Tag: new business
కొత్త వ్యాపారంలోకి నయనతార.. లేడీ సూపర్ అస్సలు తగ్గట్లేదుగా!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెలలకే ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. తల్లి అయినా సరే నయనతార కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన `జవాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదే నయన్ తొలి హిందీ సినిమా. ఈ చిత్రానికి నయనతార ఏకంగా […]
మనోజ్ పెళ్లైన నాలుగు రోజులకే అలాంటి పని చేసిన విరానికా..మంచు ఫ్యామిలీకి ఇది కోలుకోలేని షాక్..!?
ప్రజెంట్ ఇండస్ట్రీలో రాజకీయాలలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . దానికి మెయిన్ రీజన్ ఆయన రీసెంట్ గా దివంగత నేత భూమ నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మంచు మనోజ్.. రాజకీయా నేత కూతురుని పెళ్లి చేసుకోవడంతో రాజకీయాలలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే […]
అనుపమ కొత్త వ్యాపారం.. నచ్చదు అంటూనే అలా చేస్తుంది!
అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. `అ ఆ` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. `శతమానం భవతి` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ అమ్మడికి మధ్యలో వరుస ప్లాపులు ఎదురైనప్పటికీ.. ఇటీవల విడుదలైన కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నుఖాతాలో వేసుకుంది. అదే సమయంలో పాన్ […]
త్వరలో పెళ్లి.. ఈలోపే మరో గుడ్‌న్యూస్ చెప్పిన నయనతార!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె గప్‌చప్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈలోపే తన ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది నయనతార. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ కొత్త బిజినెస్‌లోకి […]
మహేష్ సరికొత్త బిజినెస్..వామ్మో ఈయన మామూలోడు కాదు?!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు.. సొంత టాలెంట్‌తో తండ్రికి మించిన తనయుడిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మహేష్.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు పలు వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతున్నారు. గచ్చిబౌలిలో ఈయన పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మరోవైపు భార్య నమ్రతతో కలిసి […]
సమంత రూట్‌లోనే కీర్తి సురేష్..సక్సెస్ అవుతుందా?
సమంత అక్కినేని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సమంత ఇటు సినిమాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను సమంత సక్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా తమన్నా, కాజల్, రకుల్ వంటి తారలు కూడా ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా పయనించబోతోంది. మహానటి సినిమాతో జాతీయ […]
మంచు మనోజ్ కొత్త బిజినెస్.. ఏమిటంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇటు సినిమాలతోపాటు అటు బిజినెస్ రంగాల వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో నటించి తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. అయితే ఈ […]
కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన అరియానా..వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెలివిజన్ యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో తర్వాత సెలబ్రెటీలను వరుస ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్ […]