టాలీవుడ్ స్టార్ హీరో నుంచి ప్రస్తుతం నేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చోట అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఏ సినిమాలో నటించినా సరే ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. ఉదాహరణకు ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ […]
Tag: netflix
ఈ వారం ఓటీటీ, థియేటర్లో రిలీజవుతున్న సినిమాలపై ఓ లుక్కేయండి!
తెలుగు సినీ పరిశ్రమ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. గత కొన్నాళ్ళనుండి వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న టాలీవుడ్ కి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి సత్తా చాటాయి. వీటిలో ముఖ్యంగా కార్తికేయ 2 నార్త్ లో కూడా దుమ్ముదులిపింది. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. తాజాగా పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్ సినిమా బాక్షాఫీస్ వద్ద చతికలపడింది. ఇకపోతే ఈ వారం (సెప్టెంబర్ నెలారంభం)లో అటు థియేటర్‌లో […]
ఆది పురుష్‌కు నెట్‌ఫిక్స్ కోట్లలో ఆఫర్.. కళ్లు చెదిరే పోవాల్సిందే!
స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరూ ఊహించని రీతిలో జరుగుతుంటుంది. గత కెరీర్ రికార్డు చూసి గుడ్డిగా భారీ ఆఫర్లను ముందుంచడం ఓటీటీ, టీవీ ఛానెల్స్‌కి చాలా కామన్. అయితే తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాకి కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్ అందించింది. నిజానికి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు. ప్రభాస్ ఎలాంటి గెటప్‌లో అలరిస్తాడో కూడా ఇంకా తెలియలేదు. అయినా కూడా […]
Netflix రాజమౌళిని హర్ట్ చేసిందా? విషయం ఇదే!
రాజమౌళి అనే పేరు కీర్తి గడించింది. ఎక్కడో సీరియల్స్ నుండి మొదలైన అతని ప్రస్థానం నేడు విశ్వవ్యాప్తం అయ్యింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ అతగాడి పేరుని జపం చేస్తున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవాలి. జక్కన్న తాజా సినిమా RRR ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. 1920 నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు కొమురం భీం ల పీరియాడిక్ ఫాంటసీ కథగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టించింది. ప్రపంచ […]
కొత్త దంపతులు నయన్ – విఘ్నేష్ లకు ఊహించని పెద్ద షాక్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది నయనతార. తాజాగా విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్నది. అయితే వీరిద్దరూ ఐదేళ్లపాటు డేటింగ్ లో ఉంటూ వివాహం చేసుకున్నారు. జూన్ 9వ తేదీన అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా ఇద్దరు కుటుంబాల మధ్య వివాహం చేసుకున్నారు. చెన్నై సమీపంలో మహాబలేశ్వరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ , డైరెక్టర్ […]
ప్రముఖ ఓటీటీకి `శాకిని డాకిని`.. త్వరలోనే రిలీజ్ డేట్ అప్డేట్!
టాలీవుడ్ ముద్దుగుమ్మలు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `శాకిని డాకిని`. సుధీర్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రానికి `శాకిని డాకిని` పేరుతో రీమేక్ చేస్తున్నారు.టైటిల్ పాత్రలను రెజీనా కంసాండ్ర, నివేదా థామస్ పోషిస్తున్నారు. ప్రస్తుతం […]
ఓటీటీలోకి వస్తోన్న అఖిల్ `బ్యాచ్‌లర్`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబట్టి.. అఖిల్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న […]
మరొకసారి రెండు భాషల్లో విడుదల కానున్న మహాసముద్రం సినిమా..!
ఈ ఏడాది దసరా కానుకగా పలు సినిమాలు విడుదలయ్యాయి. అలా విడుదలైన సినిమాలలో మహా సముద్రం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలతో విడుదల కాగా, కానీ అటు హీరోలను, అభిమానులను నిరాశ పరిచింది. RX -100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. కానీ విడుదలైన తర్వాత ఆ అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో ఈ సినిమా […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం`..భారీ రేటుకి కుదిరిన డీల్?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవల విడుదల ట్రైలర్ సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటుగా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇదిలా […]









