దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకులుగా వ్యవహరించారు. సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన […]
Tag: netflix
`రానా నాయుడు` కోసం బాబాయ్, అబ్బాయి గట్టిగానే లాగేశారట?!
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ `రే డోనోవర్` స్ఫూర్తితో మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేస్, రానా తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో […]
`అమిగోస్` ఓటీటీ పాట్నర్ లాక్.. భారీ ధరకు డీల్ క్లోజ్!?
అమిగోస్.. నేడు విడుదలైన చిత్రమిది. `బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ `అమిగోస్ తో ప్రేక్షకులను పలకరించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందుకులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే […]
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
ఈ ఏడాదిని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలై బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. నిజానికి […]
అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `తెగింపు`!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన `తునివు(తెలుగులో తెగింపు)` ఒకటి. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న […]
నెట్‌ఫ్లిక్స్ కి మహేష్-త్రివిక్రమ్ మూవీ.. ఎన్ని కోట్లకు డీల్ క్లోజ్ అయిందో తెలిస్తే షాకే!?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు […]
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఇక ఆన్‌లైన్ లో పూనకాలు లోడింగే!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఆరేళ్ల తర్వాత కమర్షియల్ గా `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శృతిహాసన్ కేథరిన్ హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చెలరేగిపోయింది. అదిరిపోయే వసూళ్లతో దుమ్ము […]
ఇంకా మహేష్ కావాలంటున్న శ్రీవల్లి.. బాలీవుడ్ కి వెళ్లిన వదిలిపెట్టలేదుగా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా విడుదలకు ముందు రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తూ రిలాక్స్ అవ్వటం తన హాబీ. మహేష్ ఎప్పుడు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్ మోడ్ లోనే ఉంటాడు. ఇప్పుడు మహేష్ లానే విదేశీ వెకేషన్లు ఎంజాయ్ చేయడాన్ని అలవాటు చేసుకుందట ఓ స్టార్ హీరోయిన్. రీసెంట్ గానే ఈ హీరోయిన్ వరుస విదేశీ వెకేషన్లకు వెళుతూ.. వరుస సినిమా షూటింగ్స్ తో అలసిపోతూ రిలాక్స్ అయ్యేందుకు మైండ్ ఫ్రెష్ […]
రెండోది కూడా పోయే.. రష్మికతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తుందిగా!
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. సౌత్ లో స్టార్ హోదాను అనుభవిస్తున్న ఈ భామ నార్త్ లోనూ సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో రష్మికతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. ఆల్రెడీ రష్మిక నటించిన `గుడ్ బై` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ వచ్చి ఘోరంగా బోల్తా పడింది. […]









