నందమూరి ఫ్యాన్స్ కి షాకిచ్చిన మోక్షజ్ఞ.. ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు వారి వారసులను రంగంలోకి దించారు. వారందరూ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మాత్రం వారసుడిని ఇంకా రంగంలోకి దించలేదు. టాలీవుడ్ లో బాలయ్యకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాల‌య్య‌ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో టాలీవుడ్ కి తిరుగలేని కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమాలు తో పాటు […]

అన్ స్టాపబుల్ 2: తన షోకు ఎన్టీఆర్ ను వద్దన్నా బాలయ్య..అస‌లేమైంది?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా చేసిన షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకె`. ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ `ఆహా` వేదికగా ప్రసారమైన ఈ షో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షో గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలయ్య ఈ షో ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లోను […]

‘ఆహా’ బాలయ్యతో అదిరిపోయే ప్లాన్…దీంతో అల్లు అరవింద్ మరో లెవల్ కి వెళ్లినట్టే..!

బాలకృష్ణ మొదటిసారిగా చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ షో ఎవరు ఊహించిన విధంగా భారీ సక్సెస్ సాధించింది. ఈ షో తో బాలయ్యకు యూత్ లో కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు కాబోతుంది. దీనికి సంబంధించిన పనులు చక చక జరగబోతున్నాయి. అయితే తాజాగా సీజన్ 2కు స‌బంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆహా ఈ సీజన్2 […]

వావ్: ఆన్ స్టాపబుల్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!!

నందమూరి బాలకృష్ణ గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమ‌ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలోనే 2022 ప్రథమంలో ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులను ఎంతో బాగా […]

బాల‌య్య రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా…. ఆ రికార్డ్ ఇదే…!

ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ – రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా మారింది. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు`పోకిరి` సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా.. ఇటీవల బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డును […]

అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్..బాలయ్యతో మరో క్రేజీ డైరెక్టర్.. కథ ఇదే..!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా షూటింగ్లో బిజీగాఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108 సినిమా షూటింగ్లో బిజీ అవ్వ‌నున్న‌డు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. […]

వైసీపీలో ‘బాలయ్య’ సెగలు..రిస్క్‌ వద్దు..!

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్లుగా ఉంటున్న పేరుని తీసి..జగన్ ప్రభుత్వం వైఎస్సార్ అని పేరు పెట్టింది..దీనిపై టీడీపీ శ్రేణుఒలు భగ్గుమంటున్నాయి. అటు నందమూరి ఫ్యామిలీ కూడా పేరు మార్చడాన్ని ఖండించింది..వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పేరు మార్చడం వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ ముద్రని చెరిపివేయలేరని […]

బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్.. మరో హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే..!

నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ […]

వావ్: బాలయ్య అభిమానులకు ఊపు తెప్పించే వార్త..ఇక దబిడిదిబిడే..!!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత‌ కుర్ర దర్శకులతో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కుర్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా బాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ […]